కర్రలతో ఆఫీసుకు వెళ్తున్న సిబ్బంది..ఎందుకంటే ??

|

Apr 06, 2024 | 5:16 PM

సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు పోలీసులు, లేదా సెక్యూరిటీ సిబ్బంది కాపలా కాస్తుంటారు. అయినా ఈ ప్రభుత్వ కార్యాలయానికి కర్రలు చేతపట్టుకొని విధులకు హాజరవుతున్నారు సిబ్బంది. వీరికి ఈ వింత పరిస్థితి కలిగించింది ఎవరో తెలుసా.. కోతులు.. అవును.. కోతులు ఆ కార్యాలయ సిబ్బందిని, పనిమీద ఆఫీసుకు వచ్చి పోయే ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. దాంతో వాళ్లకు ఈ పరిస్థితి వచ్చింది.

సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు పోలీసులు, లేదా సెక్యూరిటీ సిబ్బంది కాపలా కాస్తుంటారు. అయినా ఈ ప్రభుత్వ కార్యాలయానికి కర్రలు చేతపట్టుకొని విధులకు హాజరవుతున్నారు సిబ్బంది. వీరికి ఈ వింత పరిస్థితి కలిగించింది ఎవరో తెలుసా.. కోతులు.. అవును.. కోతులు ఆ కార్యాలయ సిబ్బందిని, పనిమీద ఆఫీసుకు వచ్చి పోయే ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. దాంతో వాళ్లకు ఈ పరిస్థితి వచ్చింది. వనం వీడి జనంలోకి వచ్చిన కోతులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కోతుల గుంపు ఇళ్లలోని మహిళలు, పిల్లలపై దాడులు చేస్తున్నాయి. ఇపుడు ఈ కోతుల బెడద యాదాద్రి జిల్లా కలెక్టరేట్ కు తాకింది. భువనగిరిలోని కలెక్టరేట్ కు నిత్యం వందలాది మంది ఉద్యోగులు, సిబ్బంది, సామాన్యులు వస్తూ పోతుంటారు. పట్టణ శివారులోని జిల్లా కలెక్టరేట్ వద్ద కోతులు హల్ చల్ చేస్తున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తిరుమలలో గుంటూరు గోల్డ్‌ మ్యాన్‌..3 కేజీల ఆభరణాలతో స్వామి దర్శనానికి

విశాఖ ఆర్కే బీచ్‌‌ తీరంలో విషపూరిత జెల్లీఫిష్‌.. ఈత కొట్టేవారికి పెనుముప్పు

ఇషా అంబానీ ఇంటిని కొన్న హాలీవుడ్ న‌టి.. ఆమె ఆస్తులెంతో తెలుసా ??

ఈ మందుబాబు ఐడియా అదిరింది మావా.. ఏం చేశాడో చూడండి

600 మంది ఉద్యోగులను తొలగించిన మరో దిగ్గజ కంపెనీ