600 మంది ఉద్యోగులను తొలగించిన మరో దిగ్గజ కంపెనీ
అమెరికాకు చెందిన బహుళజాతి టెక్ కంపెనీ యాపిల్ 600 మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. కారు, స్మార్ట్‌వాచ్ డిస్ ప్లే ప్రాజెక్టులను నిలిపివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని కాలిఫోర్నియా ఎంప్లాయ్‌మెంట్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు తెలియజేసింది. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న యాపిల్ విభాగం కుపెర్టినో ఎనిమిది వేర్వేరు రిపోర్టుల ద్వారా విషయాన్ని తెలియజేసింది.
అమెరికాకు చెందిన బహుళజాతి టెక్ కంపెనీ యాపిల్ 600 మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. కారు, స్మార్ట్‌వాచ్ డిస్ ప్లే ప్రాజెక్టులను నిలిపివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని కాలిఫోర్నియా ఎంప్లాయ్‌మెంట్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు తెలియజేసింది. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న యాపిల్ విభాగం కుపెర్టినో ఎనిమిది వేర్వేరు రిపోర్టుల ద్వారా విషయాన్ని తెలియజేసింది. వర్కర్ అడ్జస్ట్‌మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ ప్రోగ్రామ్‌కు అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు వివరించింది. ఉద్యోగులను తొలగించే కంపెనీలు ప్రభుత్వ ఏజెన్సీకి తప్పనిసరిగా రిపోర్ట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే యాపిల్ కంపెనీ సమాచారం తెలియజేసింది. కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో ఉన్న ప్రధాన కార్యాలయంలో 371 మంది ఉద్యోగులను తొలగించినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. పలు శాటిలైట్ ఆఫీస్‌లలో డజన్ల సంఖ్యలో ఉద్యోగులు ప్రభావితమయ్యారని తెలిపాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అప్పటికే 45 కోట్ల వసూళ్లు.. ఇది కొండన్న క్రేజ్ అంటే
ఇదేందిరా ఇది !! ప్రభాస్‌కు తాతగా సంజయ్ దత్ !!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

