ఈ మందుబాబు ఐడియా అదిరింది మావా.. ఏం చేశాడో చూడండి
మందంటే మద్యం ప్రియులకు పండుగే.. ఆ మందు కోసం యుద్దాలు చేయమన్నా సై అంటారు . ఆ మందు దొరక్కపోతే ప్రాణం పోయినట్టే అన్నట్టుగా వ్యవహరిస్తారు. మందు కోసం ఎంతటి కష్టాలైన ఎదుర్కుంటారు. మద్యనిషేదం ఉన్న ప్రాంతాల్లో అయితే మందు బాబుల కష్టాలు చెప్పనక్కర్లేదు. అలాంటి ఓ మందు బాబు వినూత్నంగా ఆలోచించాడు. కానీ పోలీసుల కళ్లు కప్పలేకపోయాడు. మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
మందంటే మద్యం ప్రియులకు పండుగే.. ఆ మందు కోసం యుద్దాలు చేయమన్నా సై అంటారు . ఆ మందు దొరక్కపోతే ప్రాణం పోయినట్టే అన్నట్టుగా వ్యవహరిస్తారు. మందు కోసం ఎంతటి కష్టాలైన ఎదుర్కుంటారు. మద్యనిషేదం ఉన్న ప్రాంతాల్లో అయితే మందు బాబుల కష్టాలు చెప్పనక్కర్లేదు. అలాంటి ఓ మందు బాబు వినూత్నంగా ఆలోచించాడు. కానీ పోలీసుల కళ్లు కప్పలేకపోయాడు. మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఆదిలాబాద్ జిల్లా భీంసరి గ్రామానికి చెందిన మునీశ్వర్ సత్యనారాయణ అనే వ్యక్తి అక్రమ మద్యాన్ని తరలించేందుకు బ్రహ్మండమైన ఐడియా వేశాడు. అందుకు ఏ వాహనాలు, సాధనాలు వినియోగించలేదు. కేవలం అతను ధరించిన దుస్తులనే సాధనంగా వాడుకున్నాడు. అతను ధరించే బనీయన్ కి ఏకంగా 54 జేబులు కుట్టించుకున్నాడు. ఇదే అతను మద్యం అక్రమ రవాణాకు సాధనం. 54 జేబులతో ఈ బనియన్‌ను ప్రత్యేకంగా కుట్టించుకున్న మునీశ్వర్.. ఆ ఈశ్వరునికి కూడా దొరకను పో అన్నంత ధీమాలో మహారాష్ట్ర మద్యాన్ని ఆదిలాబాద్ కు తరలించాలకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
600 మంది ఉద్యోగులను తొలగించిన మరో దిగ్గజ కంపెనీ
అప్పటికే 45 కోట్ల వసూళ్లు.. ఇది కొండన్న క్రేజ్ అంటే
ఇదేందిరా ఇది !! ప్రభాస్‌కు తాతగా సంజయ్ దత్ !!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

