Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

|

Jun 29, 2022 | 8:36 PM

ఒక ఉద్యోగి అంకితభావానికి ఆ సంస్థ అతన్ని ఎంతగానో గౌరవించింది. భారీ నజరానాతో సత్కరించింది. అమెరికాలోని బర్గర్ కింగ్ సంస్థలో పనిచేస్తున్న కెవిన్ అనే వ్యక్తి పనిచేస్తున్నారు.


ఒక ఉద్యోగి అంకితభావానికి ఆ సంస్థ అతన్ని ఎంతగానో గౌరవించింది. భారీ నజరానాతో సత్కరించింది. అమెరికాలోని బర్గర్ కింగ్ సంస్థలో పనిచేస్తున్న కెవిన్ అనే వ్యక్తి పనిచేస్తున్నారు. 60 ఏళ్ల కెవిన్ తన 27 సంవత్సరాల సర్వీసులో ఒక్కంటంటే ఒక్కరోజుకూడా సెలవు కూడా పెట్టకుండా పనిచేస్తున్నారు. అంతేకాదు, కస్టమస్టర్లకు సర్వీసులో ఏ లోపమూ రానివ్వడం లేదు. అతని అంకింతభావానికి కస్టమర్లు సైతం ఫిదా అయ్యారు. అతనికేదైనా సాయం చేయాలని భావించారు. అంతే గోఫండ్‌మి వేదికపై విరాళాల సేకరిచండం మొదలు పెట్టారు. అలా 62 లక్షల రూపాయలు వచ్చాయి. తన అంకితభావాన్ని గుర్తిస్తూ బర్గర్ సంస్థ సినిమా టికెట్లు, పెన్నులు, మంచి బ్యాగు ఇచ్చిందటూ కెవిన్ ఓ వీడియో పోస్ట్ చేశారు. దాంతో అతని విషయం వెలుగులోకి వచ్చింది. అందరూ అతనికి చేతనైనంత సాయం చేస్తున్నారు. హాలీవుడ్ నటుడు డేవిడ్ స్పేడ్ తనవంతుగా 5వేల డాలర్లు ఇచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Follow us on