Viral Video: ఏనుగు ఐపీఎల్ ఆడితే ఎలా ఉంటుందో.. చూస్తారా..!
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు మనం చూస్తుంటాం. తాజాగా ఓ ఏనుగు క్రికెట్ ఆడుతున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు మనం చూస్తుంటాం. తాజాగా ఓ ఏనుగు క్రికెట్ ఆడుతున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏనుగు ఐపీఎల్ ఆడితే ఇలానే ఉంటుందేమో అంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక ఏనుగు ఉంది. అక్కడ కొందరు వ్యక్తులు కూడా ఉన్నారు. వారు ఆ ఏగనుగుతో కలిసి క్రికెట్ ఆడుతున్నారు. వారిలో ఒక వ్యక్తి బౌలింగ్ చేస్తుంటే ఏనుగు వీర లెవెల్లో బ్యాటింగ్ చేస్తోంది. మావటి విసిరిన బంతిరి ఎంతో చక్కగా డ్రైవ్ షాట్స్ కొడుతూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియోను మీరూ చూసేయండి.
Also Watch:
గడ్డకట్టే నదిలో చిక్కుకున్న కుక్క !! చివరి క్షణంలో చూసిన పోలీసులు ఏం చేశారంటే ??
ఈ రైలు ప్రపంచంలోనే ప్రత్యేకం !! కారణం ఏంటో తెలుసా ??
ఏడు పదుల వయసులో ఆ పని చేసిన యువతి !! చూస్తే ఫ్యూజులు ఔట్ !!
Holi 2022: స్మశాన బూడిదతో హోలీ వేడుక !! ఇదే అక్కడి ఆచారం మావా !!
RRR: సినీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ !! ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్ !!
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్‌కు ఫిదా నెటిజన్లు

