వామ్మో.. ఏనుగు బలానికి JCB షేక్
ప్రపంచంలో చాలా జంతువులు ఉన్నాయి. ఒక్కో జంతువుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. కొన్ని వేగానికి ప్రసిద్ధి చెందాయి. మరికొన్ని బలానికి పెట్టింది పేరుగా నిలుస్తాయి. శక్తివంతమైన జంతువు గురించి మాట్లాడేటప్పుడు అందరికీ గుర్తుకొచ్చే మొదటి పేరు ఏనుగు. ఏనుగు స్వతహాగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ, చాలా మంది ఏనుగుల ముందు వెళ్లడానికి భయపడతారు.
అడవులకు సమీపంలో నివసించే గ్రామస్తుల తరచూ ఏనుగులతో ఆందోళన తప్పదు. అవి పొలాల్లోకి వచ్చి పంటలను నాశనం చేస్తాయి. అందువల్ల, అటవీ సమీప గ్రామాల్లో జంతువులతో ఇబ్బందులు తప్పవు. ఏనుగులు పొలాలు, తోటలలోకి ప్రవేశించే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఏనుగు, జేసీబీ మధ్య జరిగిన ఘర్షణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో ఒక ఏనుగు JCB పై తీవ్రంగా దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది.. ఏనుగు దగ్గరకు రావడం చూసి డ్రైవర్ JCB ముందు భాగాన్ని పైకి లేపాడు. ఏనుగు తన తొండంతో శక్తివంతంగా దాడి చేస్తుంది. ఏనుగు బలానికి ఆ మొత్తం JCB షేక్ అవుతుంది. ఏనుగు తొండంతో నెడితే.. ఏకంగా JCBవాహనం పైకి లేస్తుంది.. చుట్టూ దట్టమైన దుమ్ము లేచింది. అయిన ఆ డ్రైవర్ భయపడలేదు.. ధైర్యంగా ఏనుగును బెదిరించే ప్రయత్నం చేశాడు.. దాంతో ఏనుగు వెనక్కి వెళ్లి తన దారిన తాను వెళ్ళిపోతుంది. కానీ డ్రైవర్ అక్కడితో ఆగకుండా ఏనుగును వెంబడించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మైండ్‌ఫుల్‌నెస్ గురించి విన్నారా? ప్రాక్టీస్ చేస్తే సూపర్ రిజల్ట్
మంచి హోటల్, నోరూరించే మెనూ.. లోపల కిచెన్‌లోకి వెళ్తే
తరగతి గదిలో విద్యార్థితో పెళ్లి ఘటన.. లేడీ ప్రొఫెసర్ కీలక నిర్ణయం

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
