Viral Video: డేగకు షాక్ ఇచ్చిన పాము !! బుసలు కొడుతూ !!
ఓ డేగ పాముపై చేసిన దాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ పార్క్‌లో ఉన్న పాము డేగకు చుక్కలు చూపించింది.
ఓ డేగ పాముపై చేసిన దాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ పార్క్‌లో ఉన్న పాము డేగకు చుక్కలు చూపించింది. ఆకాశంలో నుంచి పార్క్‌లోకి వచ్చిన డేగ, పామును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ అంతలోనే అలెర్ట్ అయిన పాము.. డేగపైకి బుసలు కొడుతూ పడగవిప్పింది. రెండుమూడు సార్లు డేగను కాటు వేసేందుకు ప్రయత్నం కూడా చేసింది. కానీ డేగ మాత్రం ఎంతో చాకచక్యంగా తప్పించుకుని, అక్కడి నుంచి ఎగిరిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Also Watch:
గడ్డకట్టే నదిలో చిక్కుకున్న కుక్క !! చివరి క్షణంలో చూసిన పోలీసులు ఏం చేశారంటే ??
ఈ రైలు ప్రపంచంలోనే ప్రత్యేకం !! కారణం ఏంటో తెలుసా ??
ఏడు పదుల వయసులో ఆ పని చేసిన యువతి !! చూస్తే ఫ్యూజులు ఔట్ !!
Holi 2022: స్మశాన బూడిదతో హోలీ వేడుక !! ఇదే అక్కడి ఆచారం మావా !!
RRR: సినీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ !! ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్ !!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

