పిల్లికి ప్రష్టేషన్.. బాతుకు సెలబ్రేషన్ !! ఈ సీను చూశారంటే పొట్టచెక్కలవడం ఖాయం

|

Mar 29, 2022 | 9:59 AM

సోషల్ మీడియాలో మనం ఎన్నో వీడియోలు చూస్తుంటాం. కాలక్షేపం కోసం ఫన్నీ వీడియోలు, జంతువులకు సంబంధించిన వీడియోలను చూసి కాస్త రిలాక్స్ అవుతుంటాం.

సోషల్ మీడియాలో మనం ఎన్నో వీడియోలు చూస్తుంటాం. కాలక్షేపం కోసం ఫన్నీ వీడియోలు, జంతువులకు సంబంధించిన వీడియోలను చూసి కాస్త రిలాక్స్ అవుతుంటాం. మూగ జీవాలు చేసే అల్లరి, అవి చూపించే ప్రేమ, ఆట, ఫైటింగ్ ఇలా వాటికి సంబంధించి అన్ని చర్యలు చూడముచ్చటగా ఉంటాయి. చిన్న చిన్న జంతువులు అయితే మరింత క్యూట్‌గా ఉంటాయి. తాజాగా అలాంటి క్యూట్ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ వైరల్ వీడియోలో.. ఓ బాతు, పిల్లి ఫైటింగ్ చేసుకుంటున్నాయి. మొదట ఒక ర్యాక్‌పై నల్ల చారల పిల్లి ప్రశాంతంగా నిద్రపోతోంది.

Also Watch:

Samantha: పట్టలేని ఆనందంలో సమంత.. ఎందుకో తెలుసా. ??

Babu Gogineni Review: ‘తొక్కలో రివ్యూ.. నువ్వేంది చెప్పేది’.. వివాదాస్పదంగా మారిన బాబు గోగినేని రివ్యూ !!

RRR World Record: వరల్డ్ రికార్డ్‌ క్రియటే చేసిన RRR

RRR ఫస్టాఫ్ అవగానే ఆడియెన్స్‌ను బయటికి గెంటేశారు !!

నా లిటిల్ గ్రాడ్యుయేట్ కు అభినందనలు !! కూతురి స్కూల్‌ ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌

Follow us on