ఇదెక్కడి గులాబ్‌ జామ్‌ రా బాబు !! ఈ వీడియో చూస్తే మీరు అదే అంటారు !!

ఇదెక్కడి గులాబ్‌ జామ్‌ రా బాబు !! ఈ వీడియో చూస్తే మీరు అదే అంటారు !!

Phani CH

|

Updated on: Mar 29, 2022 | 9:58 AM

పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి అనే సామేత వినే ఉంటారు. నిజమే.. రోజూ ఒకే రకమైన వంటకాలను తినడానికి ఎవరు మాత్రం ఇష్టపడరు. కొత్తగా.. సరికొత్తగా ట్రై చేస్తూ టెస్టీ ఫుడ్ ఎంజాయ్ చేస్తుంటారు.

పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి అనే సామేత వినే ఉంటారు. నిజమే.. రోజూ ఒకే రకమైన వంటకాలను తినడానికి ఎవరు మాత్రం ఇష్టపడరు. కొత్తగా.. సరికొత్తగా ట్రై చేస్తూ టెస్టీ ఫుడ్ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియాలో మరో విచిత్ర వంటకం వచ్చి చేరింది. అదే గులాబ్ జాము చాట్. ఏంటీ షాకయ్యారా.? నిజమే.. ఈ గులాబ్ జాముతో చేసిన చాట్‌ను ఆహారప్రియులు తెగ ఇష్టపడుతున్నారంటా. ఓ వ్యక్తి ప్లేట్‏లో నాలుగు గులాబ్ జాములు వేశాడు. ఆ తర్వాత వాటిపై పెరుగు వేశాడు. ఆ తర్వాత స్వీట్ అండ్ స్పైసీ చట్నీని వేసి.. ఆఖరికి నమ్కీన్‏తో పాపడాలు వేశాడు. ఆ గులాబ్ జాము చాట్ టెస్ట్ చేసిన వ్యక్తి సూపర్ ఉందంటూ రివ్యూ కూడా ఇచ్చేశాడు. ఈ విచిత్ర వంటకాన్ని చూసి అక్కడున్నంత వారంత ఆశ్చర్యపోతున్నారు.

Also Watch:

Samantha: పట్టలేని ఆనందంలో సమంత.. ఎందుకో తెలుసా. ??

Babu Gogineni Review: ‘తొక్కలో రివ్యూ.. నువ్వేంది చెప్పేది’.. వివాదాస్పదంగా మారిన బాబు గోగినేని రివ్యూ !!

RRR World Record: వరల్డ్ రికార్డ్‌ క్రియటే చేసిన RRR

RRR ఫస్టాఫ్ అవగానే ఆడియెన్స్‌ను బయటికి గెంటేశారు !!

నా లిటిల్ గ్రాడ్యుయేట్ కు అభినందనలు !! కూతురి స్కూల్‌ ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌