కుక్కపిల్ల దాగుడుమూతలు ఎట్లుంటదో తెలుసా ?? అయితే ఈ వీడియో చూసేయండి

|

Mar 30, 2023 | 9:15 PM

పసిపిల్లల చిలిపి చేష్టలు చూడముచ్చటగా ఉంటాయి. బుడి బుడి అడుగులతో వారు చేసే అల్లరిని కూడా తల్లి ఎంతో ప్రేమగా భరిస్తుంది. ఇది మనుషుల్లోనే కాదు పశుపక్ష్యాదుల్లోనూ కనిపిస్తుంది.

పసిపిల్లల చిలిపి చేష్టలు చూడముచ్చటగా ఉంటాయి. బుడి బుడి అడుగులతో వారు చేసే అల్లరిని కూడా తల్లి ఎంతో ప్రేమగా భరిస్తుంది. ఇది మనుషుల్లోనే కాదు పశుపక్ష్యాదుల్లోనూ కనిపిస్తుంది. తాజగా ఓ కుక్కపిల్ల తన తల్లితో దాగుడు మూతలు ఆడుతూ చుక్కలు చూపించింది. తల్లి, మరో కుక్క ఓ చిన్న కుక్కపిల్లను పట్టుకోడానికి ట్రై చేస్తున్నాయి. అయితే ఆ చిన్న కుక్కపిల్ల అక్కడ గోడకు ఉన్న చిన్న కన్నంలోంచి దూరి అటూ ఇటూ పారిపోతూ ముప్పు తిప్పలు పెట్టింది. ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోను రెండున్న మిలియన్లమందికి పైగా వీక్షించారు. లక్షమందికి పైగా లైక్‌ చేస్తే, ఏకంగా 13 వేలమంది రీట్విట్‌ చేశారు. ఈ వీడియో ఎక్కడ తీసారు అనేది క్లారిటీ లేదు. కానీ వీడయో మాత్రం నెట్టింట దూసుకుపోతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మాలోనూ మనసుంది.. పావురాలపై గుర్రం ప్రేమ.. ఏం చేసిందో చూడండి

కోహ్లీ టెన్త్ గ్రేడ్ మెమో వైరల్.. ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా ??

జలపాతం కాదు.. నెత్తురుపాతం.. ఎక్కడో తెలుసా ??

హత్య కేసులో చిలుక సాక్ష్యం !! నిందితుడికి జీవిత ఖైదు !!

ప్రపంచంలోనే అత్యుత్తమ వంటకం ఏదో తెలుసా ??

 

Published on: Mar 30, 2023 09:15 PM