రెండు కాళ్లతో నడుస్తున్న కుక్క.. అచ్చం చిన్నపిల్లాడిలా..
సాధారణంగా పెంపుడు కుక్కలు యజమానులకు చాలా విశ్వాసంగా, స్నేహంగా ఉంటాయి. వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ వారికి రక్షణగానే కాదు, సహాయం కూడా చేస్తాయి.
సాధారణంగా పెంపుడు కుక్కలు యజమానులకు చాలా విశ్వాసంగా, స్నేహంగా ఉంటాయి. వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ వారికి రక్షణగానే కాదు, సహాయం కూడా చేస్తాయి. ఇంట్లో కుటుంబసభ్యుల్లాగే మెలగుతాయి. తాజాగా అలాంటి ఓ పెంపుడు శునకానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి ఓ చిన్నారిని వెంటపెట్టుకొని బజారుకు కూరగాయలు తెచ్చుకోడానికి వెళ్లింది. ఆ చిన్నారి కూడా కూరలు తెచ్చుకుంటాను అన్నట్లు తన వీపుకి ఓ బాస్కెట్ తగిలించుకుని వెళ్లింది. ఇద్దరూ కూరలు తీసుకొని తిరిగి వెళ్తుండగా రోడ్డుపైన ట్రాఫిక్ సిగ్నల్ పడింది. దాంతో వారిద్దరూ కాసేపు అక్కడ ఆగారు. అప్పటి వరకూ వారినే ఆశ్చర్యంగా చూస్తున్న కొందరు ఆ చిన్నారి దగ్గరకు వెళ్లి హాయ్ అంటూ వెనుకనుంచి చిన్నారి తలపై నిమిరారు. ఆ చిన్నారి వెనక్కి తిరిగి చూడగానే వాళ్లు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అది చిన్నారి కాదు. ఓ శునకం. ఆ శునకం బ్రౌన్ కలర్‌లో ఎంతో క్యూట్‌గా ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్యాంక్ దోపిడీకి యత్నించిన దొంగ.. లేడీ మేనేజర్ దెబ్బకు ??
యూట్యూబ్ చూస్తూ బాలిక ప్రసవం !! ఆ తర్వాత బిడ్డను ఏం చేసిందంటే ??
ఓరి దేవుడా సినిమా కోసం వెంకటేష్ అందుకున్న రెమ్యునేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
పుట్టినరోజున ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసిన స్టార్ హీరోయిన్..
విడుదలకు సిద్ధమైన పునీత్ చివరి సినిమా.. కర్నాటక సీఎం కీలక నిర్ణయం !!
వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు
కిలాడీ కస్టమర్.. బిల్లు ఎగ్గొట్టేందుకు సీక్రెట్ ప్లాన్..
స్టూడెంట్ చెంపపై కొట్టిన టీచర్.. పాపం.. ఆ విద్యార్థి చెవికి
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!

