AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హై హై నాయకా !! మేకల మందపై కోతి.. గేదెలపై కుక్క సవారీ

హై హై నాయకా !! మేకల మందపై కోతి.. గేదెలపై కుక్క సవారీ

Phani CH
|

Updated on: Aug 21, 2023 | 10:03 PM

Share

బాహుబలి సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ముఖ్యంగా ఆవుల మందపై దూకుతూ హీరో ప్రభాస్ ముందుకు వెళ్ళే ఫైట్ సీన్ మామూలుగా ఉండదు..! అచ్చంగా అలాంటి సీనే ఇక్కడ రిపీట్ అయింది. కానీ ఈ సీన్లో హీరో ప్రభాస్ కాదు ఓ కుక్క అంటే నమ్ముతారా..? ఆంధ్ర,తెలంగాణ సరిహద్దులో గల గుబ్బలమంగమ్మ గుడికి వెళ్లే దారిలో గేదెలపై బాహుబలి స్టయిల్ లో ఫీట్లు చేస్తున్న కుక్క కనిపించింది. అదిచూడగానే ఓ వ్యక్తి వెంటనే తన సెల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్‌మీడియాలో షేర్ చేశాడు.

బాహుబలి సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ముఖ్యంగా ఆవుల మందపై దూకుతూ హీరో ప్రభాస్ ముందుకు వెళ్ళే ఫైట్ సీన్ మామూలుగా ఉండదు..! అచ్చంగా అలాంటి సీనే ఇక్కడ రిపీట్ అయింది. కానీ ఈ సీన్లో హీరో ప్రభాస్ కాదు ఓ కుక్క అంటే నమ్ముతారా..? ఆంధ్ర,తెలంగాణ సరిహద్దులో గల గుబ్బలమంగమ్మ గుడికి వెళ్లే దారిలో గేదెలపై బాహుబలి స్టయిల్ లో ఫీట్లు చేస్తున్న కుక్క కనిపించింది. అదిచూడగానే ఓ వ్యక్తి వెంటనే తన సెల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. దాంతో అది నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో రోడ్డుమీద రెండు గేదెలు నడుచుకుంటూ వెళ్తున్నాయి. అవి పక్కనే నడుస్తూ వెళ్తున్నాయి. వాటిలో ఓ గేదె వీపుపైన ఓ తెల్లని కుక్క నిల్చుని ఉంది. అది మహారాజు ఏనుగు అంబారీపై వెళ్తున్నట్టు దర్జాగా నిల్చుని వెళ్తూ ఎంజాయ్‌ చేస్తోంది. ఈ గేదెలు రెండూ ఆ కుక్కను ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్తున్నాయి. అదెక్కడ పట్టుతప్పి పడిపోతుందోనని ఆ రెండు గేదెలూ ఎంతో బ్యాలెన్స్‌డ్‌గా నడవడం కొసమెరుపు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ నర్స్‌ వెనుక మరో రూపం.. అతి భయంకరంగా..

మార్కెట్‌లోకి కొత్త బాబా.. మేకులుంటే చాలు దోషం పోయినట్టే

కాలీఫ్లరవ్‌ కట్‌ చేస్తున్న మహిళకు ఊహించని షాక్‌ !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

ఆత్మహత్యలను నివారిస్తాయా ?? కోటాలో కొత్త రకం ఫ్యాన్లు

థార్‌ ఎడారిలో పచ్చని చెట్లు .. పూల పరిమళాలు.. ఎప్పుడంటే ??

 

Follow Us