కాలీఫ్లరవ్ కట్ చేస్తున్న మహిళకు ఊహించని షాక్ !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
సాధారణంగా మార్కెట్‌లో కూరలు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా పురుగులు ఉన్నాయో, పుచ్చు పట్టాయో చూసి నాణ్యమైనవి కొని తీసుకొస్తాం. ఇంట్లో కూరలు కట్ చేసేటప్పుడు వాటిలో పుచ్చులు, చిన్న చిన్న పురుగులు కనిపించడం సహజం. కానీ వాటిలో ఏకంగా పాములు కనిపిస్తే.. కనిపించింది. అవును ఓ మహిళ వంటింట్లో కాలిఫ్లవర్ కట్‌చేస్తోంది. తాజాగా ఉన్న ఆ కాలిఫ్లర్‌ను కట్ చేస్తున్న మహిళకు ఊహించని షాక్ తగిలింది. ఆ కాలిఫ్లవర్‌లో ఓ మినీ కట్లపాము చుట్టుకొని ఉండటం చూసి వణికిపోయింది.
సాధారణంగా మార్కెట్‌లో కూరలు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా పురుగులు ఉన్నాయో, పుచ్చు పట్టాయో చూసి నాణ్యమైనవి కొని తీసుకొస్తాం. ఇంట్లో కూరలు కట్ చేసేటప్పుడు వాటిలో పుచ్చులు, చిన్న చిన్న పురుగులు కనిపించడం సహజం. కానీ వాటిలో ఏకంగా పాములు కనిపిస్తే.. కనిపించింది. అవును ఓ మహిళ వంటింట్లో కాలిఫ్లవర్ కట్‌చేస్తోంది. తాజాగా ఉన్న ఆ కాలిఫ్లర్‌ను కట్ చేస్తున్న మహిళకు ఊహించని షాక్ తగిలింది. ఆ కాలిఫ్లవర్‌లో ఓ మినీ కట్లపాము చుట్టుకొని ఉండటం చూసి వణికిపోయింది. అది అక్కడే వదిలిపెట్టి బయటకు పరుగెత్తింది. ప్రస్తుత కాలంలో పాములు ఎక్కడపడితే అక్కడ చేరుతున్నాయి. ఇళ్లు, బైకులు, కార్లలో తిష్టవేస్తూ జనాలను భయపెడుతున్నాయి. ఇప్పడు కూరగాయల్లోకి చేరాయి. కాదేదీ పాముల ఆవాసాలకు అనర్హం అన్నట్టు తయారైంది పరిస్థింది. కాలీఫ్లవర్ లో నుంచి కట్లపాము బయటికి రావడంతో ఆ మహిళ తీవ్ర భాయందోళనకు గురైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆత్మహత్యలను నివారిస్తాయా ?? కోటాలో కొత్త రకం ఫ్యాన్లు
థార్ ఎడారిలో పచ్చని చెట్లు .. పూల పరిమళాలు.. ఎప్పుడంటే ??
ఒక్క రోజు వధువుకి భారీ డిమాండ్ !! అక్కడ పురుషులు బ్రహ్మచారులుగా మరణించడం అశుభం
14 అడుగుల పొడవు.. 8 కేజీల బరువు.. ఇది కదా కింగ్ కోబ్రా అంటే ??
టాయిలెట్‌లో ఇరుక్కున్న బాలిక కాలు.. చివరికి ??
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

