మార్కెట్‌లోకి కొత్త బాబా.. మేకులుంటే చాలు దోషం పోయినట్టే
నమ్మినవారిని నట్టేట ముంచడమే వారి పని.. జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా.. మేకుల బాబా తెరపైకి వచ్చాడు.. మేకులు కొడితే దోషం పోతుందని నమ్మించే బాబా అన్నమాట.. మేకులు కొడితే దోషం పోతుందంటూ నమ్మించి మోసం చేసిన బురిడీ బాబా బాగోతం బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన విజయవాడలో కలకలం రేపింది. విజయవాడకు చెందిన సుంకర రజనీ మచిలీపట్నం ఇనకుదురులో 14 సెంట్ల స్థలం కొనుగోలు చేసింది.
నమ్మినవారిని నట్టేట ముంచడమే వారి పని.. జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా.. మేకుల బాబా తెరపైకి వచ్చాడు.. మేకులు కొడితే దోషం పోతుందని నమ్మించే బాబా అన్నమాట.. మేకులు కొడితే దోషం పోతుందంటూ నమ్మించి మోసం చేసిన బురిడీ బాబా బాగోతం బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన విజయవాడలో కలకలం రేపింది. విజయవాడకు చెందిన సుంకర రజనీ మచిలీపట్నం ఇనకుదురులో 14 సెంట్ల స్థలం కొనుగోలు చేసింది. తిరిగి అమ్ముడు పోలేదు. ఈ క్రమంలో మౌలాల అనే మహిళా ఓ బాబాను పరిచయం చేసింది. స్థలం అమ్ముడు పోవాలంటే నలుదిక్కులా మేకులు కొట్టాలని చెప్పినమ్మించారు. రెండున్నర లక్షల రూపాయలు తీసుకుని 4 మేకులు పాతాడు. 100 గంజాలు అమ్ముడుపోయేలా చేసి 4 లక్షలు ఇవ్వకపోతే శాపం తగులుతుందని బెదిరించాడు. వేధింపులు పెరగడంతో ఆమె చివరకు పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాలీఫ్లరవ్ కట్ చేస్తున్న మహిళకు ఊహించని షాక్ !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ఆత్మహత్యలను నివారిస్తాయా ?? కోటాలో కొత్త రకం ఫ్యాన్లు
థార్ ఎడారిలో పచ్చని చెట్లు .. పూల పరిమళాలు.. ఎప్పుడంటే ??
ఒక్క రోజు వధువుకి భారీ డిమాండ్ !! అక్కడ పురుషులు బ్రహ్మచారులుగా మరణించడం అశుభం
14 అడుగుల పొడవు.. 8 కేజీల బరువు.. ఇది కదా కింగ్ కోబ్రా అంటే ??
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

