Dog Viral Video: బ్యాండ్ వాయిస్తూ నెటిజన్ల మతిపోగొడుతూ.. తగ్గేదెలే అంటున్న శునకం వైరల్ అవుతున్న వీడియో..
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇలా వైరల్ అయ్యే వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో వైరల్ అయ్యింది. ఓ శునకం బ్యాండ్‌లో ఉన్న అన్ని వాయిద్యాలను క్రమంగా వాయించింది.
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇలా వైరల్ అయ్యే వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో వైరల్ అయ్యింది. ఓ శునకం బ్యాండ్‌లో ఉన్న అన్ని వాయిద్యాలను క్రమంగా వాయించింది. దాని స్టైల్ చూస్తుంటే బ్యాండ్ వాయించడంలో ప్రొఫెషనల్ అనిపిస్తోంది. ఇది సాధ్యమేనా అంటూ కొందరు నోరెళ్లబెడుతుంటే జంతు ప్రేమికులు ఈ వీడియోను బాగా ఇష్టపడుతున్నారు. కాగా నెటిజన్లు ఇది నిజంగా చాలా తెలివైన కుక్క అంటూ ప్రశంసిస్తూ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోపై జాతీయ లోక్ దళ్ జాతీయ అధ్యక్షుడు జయంత్ చౌతాలా కూడా కామెంట్ చేశారు. టామీ బ్యాండ్ వాలా అంటూ కామెంట్ చేశారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

