Snake vs Rabbit: పాముతో భీకరంగా పోరాడిన కుందేలు.! చివరకి ఎం అయ్యిందంటే.. వీడియో
తన బిడ్డ పెద్ద రిస్కే చేసింది ఓ కుందేలు. ఓ ప్రమాదకరమైన పాము, కుందేలుపై దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇదే సమయంలో.. ఈ సీన్ చూసిన ఆ పిల్ల కుందేలు తల్లి కుందేలు.. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విషపూరితమైన పాముతో పోరాడింది.
Snake and Rabbit fight: తన బిడ్డ పెద్ద రిస్కే చేసింది ఓ కుందేలు. ఓ ప్రమాదకరమైన పాము, కుందేలుపై దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇదే సమయంలో.. ఈ సీన్ చూసిన ఆ పిల్ల కుందేలు తల్లి కుందేలు.. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విషపూరితమైన పాముతో పోరాడింది. పాము, కుందేలు మధ్య భీకరపోరు కొనసాగింది. కుందేలు, పాము పోట్లాడుకునే ఈ భయానక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఆ రెండింటి మధ్య చాలా సేపటి వరకు తీవ్ర పోరు జరిగింది. కుందేలు పామును వెంటాడుతుంటే పాము పరుగులు పెట్టింది. ఒక వైపు పాము కుందేలుపై దాడి చేస్తుంటే ఏ మాత్రం తగ్గకుండా పాముపై తిరగబడింది కుందేలు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

