Viral Video: తోకతో గిటార్ వాయిస్తోన్న కుక్క !! మ్యూజిక్ బ్యాండ్ స్టార్ట్ చేద్దామంటోన్న నెటిజన్లు
విశ్వాసానికి మారుపేరుగా నిలిచే శునకాలను చాలామంది కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటారు. అందుకు తగ్గట్లే అవి కూడా మనుషుల్లాగే ప్రవర్తిస్తుంటాయి.
విశ్వాసానికి మారుపేరుగా నిలిచే శునకాలను చాలామంది కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటారు. అందుకు తగ్గట్లే అవి కూడా మనుషుల్లాగే ప్రవర్తిస్తుంటాయి. మనం చేసే చాలా పనులను సులభంగా చేస్తుంటాయి. అందుకే వివిధ నేర పరిశోధనలు, నిందితుల గుర్తింపులో కుక్కలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అలా కుక్కకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. సాధారణంగా గిటార్ (Guitar) వాయించాలంటే ఎంతో నైపుణ్యం, అనుభవం ఉండాలి. అందుకే చాలామంది గిటార్ నేర్చుకునేందుకు కోర్సులు కూడా చేస్తుంటారు. అలాంటిది ఒక కుక్క గిటార్ వాయించింది. తన తోకనూ అటూ ఇటూ ఊపుతూ గిటార్‌ను ప్లే చేసింది. ఈ వీడియోను డాగ్ అనే ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేశారు. దీనికి ‘ఎవరైనా ఏదైనా సాధించగలరు. దీనికి ఈ వీడియోనే నిదర్శనం’ అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వాస్తవానికి.. ఆ కుక్క కావాలని గిటార్ ను వాయించలేదు.
Also Watch:
ముఖంపై ముడతలు పడుతున్నాయా ?? అయితే ఇలా చేయండి..
RRR: దురదృష్టానికి ప్రతీకలు ఈ బ్యూటీలు !! అందుకే RRR మిస్ చేసుకున్నారు!
పూరీని క్యాష్ చేసుకుంటున్న విజయ్ !! అందుకోసమే ‘జనగణమన’ !!
ఓటీటీలో దూసుకుపోతున్న రాధేశ్యామ్ !! థియేటర్‌కు మించిన క్రేజ్ !!
RRR సీక్వెల్‌కు స్టోరీ రెడీ.. రివీల్ చేసిన విజయేంద్రప్రసాద్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

