టీవీలో తనను తాను చూసుకుని మురిసిపోయిన కుక్క.. ఏం చేసిందంటే ??
తాజాగా ఓ కుక్కకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు డాగీని పొగుడుతూ.. కామెంట్లు కురిపిస్తున్నారు.
తాజాగా ఓ కుక్కకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు డాగీని పొగుడుతూ.. కామెంట్లు కురిపిస్తున్నారు. ఏం జరిగిందంటే.. కొద్దిరోజుల క్రితం లూసియానాలో బ్రోన్ అనే ఓ పెంపుడు కుక్క ఏడు నెలల పాపతో ఆడుకుంటున్న వీడియో వైరల్ అయ్యింది. దాంతో ఈ వైరల్ వీడియోను అక్కడి న్యూస్ ఛానల్స్ కూడా కవర్ చేశాయి. తాజాగా ఆ కుక్క టీవీలో తనను తాను చూసుకొని ఆనందంలో తేలిపోయింది. తనను తాను చూసుకొని టీవీ ముందు గెంతులేసింది. ఇప్పుడు ఈ వీడియో కూడా వైరల్ అయింది. కుక్క ఇలా ఆనందంతో గెంతులు వేసిన వీడియో ఇప్పుడు నెట్టింట తగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో పై ప్రపంచంలో సంతోషకరమైన కుక్క అని కొందరు. కుక్క చిన్న పిల్లాడిలా మారిపోయిందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
Also Watch:
కిలాడీ జంట చలాకీ చోరీ !! దొంగతనం స్టైల్ చూస్తే బిత్తరపోవాల్సిందే !!
ఈ రెండు తీసుకోండి చాలు !! బీపీ, గుండెపోటు రమ్మన్నా రావు !!
ఎండాకాలం చుండ్రు, దురదతో విసిగిపోతున్నారా ?? అయితే ఇలా చేయండి !!
మొదటిసారి డ్రాగన్ ఫ్రూట్ తిన్న పిల్లకోతి రియాక్షన్ !! నెట్టింట నవ్వులే నవ్వులు !!
సంగీత్ ఫంక్షన్‌లో డాన్స్ అదరగొట్టిన నవ వధువు !! స్టెప్పులకు నెటిజన్లు ఫిదా
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

