సింహంతో శునకం పోరాటం.. యజమాని కోసం ప్రాణాలను పణంగా పెట్టి ..

పెంపుడు జంతువులు తమ యజమానిపట్ల ఎంతటి, విశ్వాసం, ప్రేమాభిమానాలు కలిగి ఉంటాయో మరోసారి రుజువైంది. ఓ పెంపుడు కుక్క తన యజమాని కోసం ప్రాణాలకు తెగించి సింహంతో పోరాడింది.

సింహంతో శునకం పోరాటం.. యజమాని కోసం ప్రాణాలను పణంగా పెట్టి ..

|

Updated on: May 27, 2022 | 9:58 AM

పెంపుడు జంతువులు తమ యజమానిపట్ల ఎంతటి, విశ్వాసం, ప్రేమాభిమానాలు కలిగి ఉంటాయో మరోసారి రుజువైంది. ఓ పెంపుడు కుక్క తన యజమాని కోసం ప్రాణాలకు తెగించి సింహంతో పోరాడింది. అమెరికాలో కాలిఫోర్నియాలోని ట్రినిటీ నదికి సమీపంలో ఎరిన్ విల్సన్ అనే మహిళ తన పెంపుడు కుక్కతో ట్రెక్కింగ్‌కి వెళ్లింది. అలా ఆమె పర్వతంపైకి ఎక్కుతున్న క్రమంలో ఒక సింహం ఆమెపై దాడి చేసింది. దాంతో భయపడిన ఆమె తన పెంపుడు కుక్క ఎవాను పిలిచింది. తన యజమాని ప్రమాదంలో ఉందని గ్రహించిన రెండున్నరేళ్ల ఆ శునకం తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఆ మృగరాజుతో వీరోచితంగా పోరాడింది. చివరికి తన యజమానిని రక్షించుకుంది. ఈ పోరాటంలో ఎవా తీవ్రంగా గాయపడింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వేసవి తాపం తాళలేక ఆ శునకం ఏం చేసిందో చూడండి..

ఆ గ్రామంలో ఒక వ్యక్తికి కనీసం ముగ్గురు భార్యలుండాల్సిందే..!

ఈ పదో తరగతి పోరలు మాహా ముదుర్లు.. ఏం చేశారో మీరే చూడండి !!

Follow us
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!