ఈ పదో తరగతి పోరలు మాహా ముదుర్లు.. ఏం చేశారో మీరే చూడండి !!
శానామంది పొలగాళ్లు నకల్ కొడ్తుంటరు పరీచ్చల్ల. శిన్న శిన్న కాయితాలల్ల రాస్కొని పోతుంటరు. గల్లాలనో, శేతి మడ్తల్లనో, ప్యాంటు లోపట్నో పెట్టుకొని పోతుంటరు.
శానామంది పొలగాళ్లు నకల్ కొడ్తుంటరు పరీచ్చల్ల. శిన్న శిన్న కాయితాలల్ల రాస్కొని పోతుంటరు. గల్లాలనో, శేతి మడ్తల్లనో, ప్యాంటు లోపట్నో పెట్టుకొని పోతుంటరు. దొర్కితే ఫెయిల్, దొర్కకపోతే పాస్. ఐతే ఒక్కోసారి రాస్కపోయ్న జవాబుకు ప్రశ్న రాకపోయ్న, రాస్కపోయింది అర్థంగాకపోయ్న బుగ్గగాల్లైతుంటరు. అందుకే గీ టెక్నిక్కుతోటి ముందుకుపోతుర్రు గీ క్లెవర్ స్టుడెంట్లు. అగో.. ఇదేంద్రో ఎన్నిగనం తీశిస్తడు జిరాక్సు సెట్లు. ఇస్తనే ఉన్నడు ఇస్తనే ఉన్నడు. సద్వుకునే ఇంపార్టెంటు మెటీరియలేమో అని వీళ్ల ఇజ్జతి తియ్యకుర్రి. పాపం ఎన్నిమాట్ల సద్విన మైండ్లకు ఎక్కుతలేదని. నకల్ కొట్టే శిట్టీలు తయారుజేస్కుంటుర్రు శిట్టికన్నలు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెండు కార్లమీద నిలబడి స్టంట్స్.. సీన్ కట్ చేస్తే ??
Viral Video: పెళ్ళిపీటల మీద ఊడిపోయిన వరుడి విగ్గు.. పెళ్లి రద్దు చేసుకున్న పిల్ల
తండ్రి తెచ్చిన సెకండ్ హ్యాండ్ సైకిల్ చూసి.. సంతోషం తో కొడుకు రియాక్షన్ కి ఫిదా అయిపోయిన నెటిజన్స్
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం
మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము
ప్రపంచ అతిపెద్ద గనులు మూసివేత ?? కారణం..
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని

