గొప్ప నటులనే మించిపోయిన పిల్లులు.. ఆస్కార్ పర్ఫామెన్స్ మామూలుగా లేదుగా
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ముఖ్యంగా కుక్కలు, పిల్లులకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ ప్రపంచంలో నిత్యం హల్చల్ చేస్తుంటాయి. వాటిలో ఉన్న సహజ ప్రతిభను చూసి అంతా నోరెళ్లబెడుతుంటారు. తాజాగా.. రెండు పిల్లులకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో పిల్లులు గొప్ప గొప్ప నటులనే మించిపోయాయి. వాటిని చూసి నెటిజన్లంతా ఆస్కార్ పర్ఫామెన్స్.. అంటూ వాటికి ఆన్‌లైన్‌లో అవార్డులు ప్రకటించేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో అందరిని తెగ నవ్విస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ గ్రామంలో ఒక వ్యక్తికి కనీసం ముగ్గురు భార్యలుండాల్సిందే..!
ఈ పదో తరగతి పోరలు మాహా ముదుర్లు.. ఏం చేశారో మీరే చూడండి !!
రెండు కార్లమీద నిలబడి స్టంట్స్.. సీన్ కట్ చేస్తే ??