మంచిర్యాల జిల్లాలో కనిపించిన వింత ఘటన.. మాతృత్వం చాటిన శునకం.. వీడియో
కుక్కతో పిల్లి స్నేహం.. వినడానికి వింతగా ఉన్నా స్నేహానికి జాతి వైరం ఉండదని చెపుతున్నాయి ఈ దృశ్యాలు. జాతి వైరం మరిచి ప్రేమానురాగాలే పెద్ద దిక్కుగా కుక్కతో పిల్లి సాగిస్తున్న స్నేహం అందరిని ఆశ్చర్య పరుస్తోంది.
కుక్కతో పిల్లి స్నేహం.. వినడానికి వింతగా ఉన్నా స్నేహానికి జాతి వైరం ఉండదని చెపుతున్నాయి ఈ దృశ్యాలు. జాతి వైరం మరిచి ప్రేమానురాగాలే పెద్ద దిక్కుగా కుక్కతో పిల్లి సాగిస్తున్న స్నేహం అందరిని ఆశ్చర్య పరుస్తోంది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని రాయిపేట గ్రామంలో చోటు చేసుకుంది ఈ వింత ఘటన. కుక్క, పిల్లి రెండు కలిసి మెలిసి ఉంటుండడమే ఇక్కడ జరుగుతున్న విచిత్రం. వారం రోజులుగా పిల్లి,… శునకం పాలు తాగుతూ దానితోనే ఆడుకుంటోంది. సాన్నిహిత్యంగా మెదులుతున్న ఈ రెండింటి తీరు చూసి స్థానికులు ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. శునక, మార్జాల మద్య యుద్దం ముగిసి ప్రేమా అనురాగాలు చిగురించిన తీరుగా ఈ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. సమాజం కూడా ఈ రెండు జంతువుల తీరుగా జాతి వైరాన్ని మరిచి కలిసిమెలిసి సాగితే ఎంత బాగుంటుందో అంటున్నారు ఇది చూసిన నెటిజన్లు, స్థానికులు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: తాటిచెట్టెక్కిన కోతులు..ఏం చేస్తాయి మరీ..? వీడియో
Viral Video: వధువుకోసం ట్రాక్టర్ ఎక్కొచ్చిన వరుడు.. క్రేజీ వీడియో
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

