Viral Video: వధువుకోసం ట్రాక్టర్ ఎక్కొచ్చిన వరుడు.. క్రేజీ వీడియో
పెళ్లి అంటేనే చాలా స్పెషల్. దంపతులకు లైఫ్ లాంగ్ దాచుకునే మధురమైన జ్ఞాపకం. బంధువులు, స్నేహితుల మధ్య జీవితంలోకి భాగస్వామిని ఆహ్వానించడం చాలా ఓ మధురమైన క్షణం..
పెళ్లి అంటేనే చాలా స్పెషల్. దంపతులకు లైఫ్ లాంగ్ దాచుకునే మధురమైన జ్ఞాపకం. బంధువులు, స్నేహితుల మధ్య జీవితంలోకి భాగస్వామిని ఆహ్వానించడం చాలా ఓ మధురమైన క్షణం..అందుకే పెళ్లి జ్ఞాపకాలను అందరూ ఫోటోలు, వీడియోలు తీసుకుని భద్రపరుచుకుంటారు.. ప్రతి ఒక్కరూ తమ వివాహాన్ని ప్రత్యేకంగా చేసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు తమ వధువును తీసుకెళ్లడానికి ఫ్యాన్సీ కార్లలో వస్తారు. కొంతమంది అలంకరించబడిన రథాలపై తీసుకెళ్తారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా తారసపడుతుంటాయి. అవి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. తాజాగా ఓ పెళ్లి వేడుకలో వరుడు.. వధువును తీసుకెళ్లేందుకు వినూత్నంగా ట్రాక్టర్‌పై వచ్చాడు. అతడి రాయల్ ఎంట్రీకి అక్కడ ఉన్నవారందరూ ఫిదా అయ్యారు. వధువును కింగ్ స్టైల్లో ట్రాక్టర్‌పై వచ్చి తీసుకెళ్లాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
మీ పిల్లలకు సూపర్‌ఫుడ్స్.. మెదడు కంప్యూటర్ కంటే ఫాస్ట్‌గా..!! వీడియో
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..

