Viral Video: డీజే సాంగ్‌కి డాన్స్ ఇరగ్గొట్టిన కుక్క.. లైక్స్, కామెంట్స్‌తో హోరెత్తిస్తున్న నెటిజన్లు.. వీడియో
సోషల్ మీడియాలో నిత్యం అనేక వైరల్ వీడియోలు చూస్తుంటాం. వాటిలో జంతువులకు సంబంధించినవి చాలా ఫన్నీగా ఉంటాయి. జంతు ప్రేమికులు వాటి చేష్టలకు ఫిదా అయిపోతారు.
సోషల్ మీడియాలో నిత్యం అనేక వైరల్ వీడియోలు చూస్తుంటాం. వాటిలో జంతువులకు సంబంధించినవి చాలా ఫన్నీగా ఉంటాయి. జంతు ప్రేమికులు వాటి చేష్టలకు ఫిదా అయిపోతారు. సాధారణంగా పెంపుడు కుక్కలు వాటి యజమానులతో సరదాగా ఆటలాడటం మనం చూసాం. కానీ ఇక్కడ ఓ వీధి శునకం ఏకంగా డాన్స్ చేసేస్తోంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఇంటి బయట కొన్ని కుక్కలు నిల్చుని ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వస్తోంది. ఇంతలో ఓ కుక్క సరదాగా డ్యాన్స్ చేస్తూ, గంతులేస్తూ వస్తోంది. రెండు కాళ్లపై నిలబడి చిందులేస్తూ సందడి చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
కొబ్బరి పువ్వు వల్ల లాభాలు తెలిస్తే అస్సలు వదలరు.. క్యాన్సర్‌కి సైతం చెక్ పెట్టే సామర్ధ్యం.. వీడియో
Viral Video: అమెరికాలో బాల భీముడు.. బరువు తెలిస్తే షాక్.. వీడియో
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

