కొబ్బరి పువ్వు వల్ల లాభాలు తెలిస్తే అస్సలు వదలరు.. క్యాన్సర్‌కి సైతం చెక్ పెట్టే సామర్ధ్యం.. వీడియో
సాధారణంగా పల్లెటూర్లలో ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు దర్శనమిస్తూ ఉంటాయి. కొందరు ఇళ్లల్లో కూడా కొబ్బరి చెట్లను పెంచుకుంటారు. అయితే కమ్మ నుంచి కాయ వరకు, వేరు నుంచి పువ్వు వరకు ఇలా కొబ్బరి చెట్టు నుంచి వచ్చేవన్నీ మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.
సాధారణంగా పల్లెటూర్లలో ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు దర్శనమిస్తూ ఉంటాయి. కొందరు ఇళ్లల్లో కూడా కొబ్బరి చెట్లను పెంచుకుంటారు. అయితే కమ్మ నుంచి కాయ వరకు, వేరు నుంచి పువ్వు వరకు ఇలా కొబ్బరి చెట్టు నుంచి వచ్చేవన్నీ మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. ఒక్కో సారి కొబ్బరి కాయ కొట్టినప్పుడు అందులో పువ్వు కనిపిస్తుంటుంది. ఇలా పువ్వు కనిపిస్తే మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. కొందరైతే ఆ పువ్వును తింటారు కూడా. కానీ, కొందరు మాత్రం కొబ్బరి కాయలో వచ్చే పువ్వును తీసి పాడేస్తుంటారు. మరి ఈ కొబ్బరి పువ్వు తినడం వల్ల లాభాలు తెలిస్తే అస్సలు వదలరు.. అవేంటో తెలుసుకుందాం. వాస్తవానికి కొబ్బరి కాయలోని నీళ్ళు ఇంకిపోయి, కొబ్బరి ముదిరినప్పుడు లోపల తెల్లటి పువ్వు ఏర్పడుతుంది. అయితే కొబ్బరినీళ్లు, కొబ్బరి కంటే కూడా ఎక్కువ పోషకాలు కొబ్బరి పువ్వులోనే ఉంటాయి. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అలాంటి కొబ్బరి పువ్వును ఎలాంటి భయం లేకుండా తినొచ్చు. కొబ్బరి పువ్వు తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: అమెరికాలో బాల భీముడు.. బరువు తెలిస్తే షాక్.. వీడియో
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

