Viral Video: అమెరికాలో బాల భీముడు.. బరువు తెలిస్తే షాక్.. వీడియో
సాధారణంగా పిల్లలు చక్కని ఆరోగ్యవంతంగా పుట్టే పిల్లలు 3 లేదా 4 కిలోల బరువుతో పుడతారు. కొన్ని సందర్భాల్లో నెలలు నిండకముందే పుట్టే పిల్లలు బరువు తక్కువగా ఉంటారు. అలాంటి వారికోసం ప్రత్యేకమైన కేర్ తీసుకోవల్సి ఉంటుంది.
సాధారణంగా పిల్లలు చక్కని ఆరోగ్యవంతంగా పుట్టే పిల్లలు 3 లేదా 4 కిలోల బరువుతో పుడతారు. కొన్ని సందర్భాల్లో నెలలు నిండకముందే పుట్టే పిల్లలు బరువు తక్కువగా ఉంటారు. అలాంటి వారికోసం ప్రత్యేకమైన కేర్ తీసుకోవల్సి ఉంటుంది. తాజాగా ఓ బాలుడు పుడుతూనే 6 కిలోల బరువుతో అబ్బురపరుస్తున్నాడు. అందరూ బాల భీముడు పుట్టాడని కామెంట్స్ చేస్తున్నారు. అమెరికాలోని ఆరిజోనాలో బాల భీముడు జన్మించాడు. పుట్టుకతోనే 6.3 కిలోల బరువు, 23.75 అంగుళాల పొడవున్న ఈ పసివాడికి బట్టలు వేయడానికి అతని కుటుంబ సభ్యులు అష్టకష్టాలూ పడ్డారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Varudu Kaavalenu: వరుడు కావలెను సంగీత్ ఈవెంట్ లైవ్ వీడియో
Viral Video: వావ్ వాటే క్రియేటివిటీ.. తాపీ పనిని ఇంత ఇన్నోవేటివ్‌గా కూడా చేయొచ్చా.. వైరల్ వీడియో..
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..

