Viral Video: తాటిచెట్టెక్కిన కోతులు..ఏం చేస్తాయి మరీ..? వీడియో
కోతికి ఇల్లుండదట..ఎదుటివారి ఇంటిని కూడా అది వినాశం చేస్తుందన్నది సామెత..ఎందుకంటే..కోతి చేష్టాలు అలాంటి మరీ..వానర చేష్టాలతో ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు...
కోతికి ఇల్లుండదట..ఎదుటివారి ఇంటిని కూడా అది వినాశం చేస్తుందన్నది సామెత..ఎందుకంటే..కోతి చేష్టాలు అలాంటి మరీ..వానర చేష్టాలతో ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు…మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామంలో కోతులు నానా రచ్చ చేస్తున్నాయి…గౌడన్నలకు వానరాలు చుక్కలు చూపిస్తున్నాయి…తాటి చెట్లు ఎక్కి కళ్ళు తాగుతు తాటి వనంలో హల్చల్ చేస్తున్నాయి…గత కొద్ది రోజులుగా తాటి చెట్లపై కుండల్లో కళ్ళు కలి అవుతుండడంతో గీత కార్మికులు తలలు పట్టుకుంటున్నారు..ఎవరైనా దొంగలిస్తున్నారా..? అన్న అనుమానంతో చెట్ల దగ్గర కాపాల ఉన్న గీత కార్మికులు కోతులు తాటి చెట్లు ఎక్కుతున్న దృశ్యాలను చూసి కంగుతిన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
మీ పిల్లలకు సూపర్‌ఫుడ్స్.. మెదడు కంప్యూటర్ కంటే ఫాస్ట్‌గా..!! వీడియో
Published on: Oct 23, 2021 09:14 PM
వైరల్ వీడియోలు
Latest Videos