Dog Cat Show: ఇది కదా షో అంటే.. క్యాట్‌వాక్‌తో అదరగొట్టిన శునకాలు, పిల్లులు..! వీడియో అదుర్స్..

"గో-పప్పీ" పెట్ కేర్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో గండిపేట లోని జి ఆర్ కే ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన డాగ్ అండ్ క్యాట్ ఫన్‌ షోలో వివిధ జాతులకు చెందిన శునకాలు, పిల్లులు అమితంగా ఆకట్టుకున్నాయి.

Dog Cat Show: ఇది కదా షో అంటే.. క్యాట్‌వాక్‌తో అదరగొట్టిన శునకాలు, పిల్లులు..! వీడియో అదుర్స్..

|

Updated on: Dec 11, 2022 | 10:10 AM


“గో-పప్పీ” పెట్ కేర్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో గండిపేట లోని జి ఆర్ కే ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన డాగ్ అండ్ క్యాట్ ఫన్‌ షోలో వివిధ జాతులకు చెందిన శునకాలు, పిల్లులు అమితంగా ఆకట్టుకున్నాయి. ‘డాగ్‌-క్యాట్‌’ షో గతంలో కేవలం శునక ప్రదర్శనలు మాత్రమే కొనసాగేవి. ప్రస్తుతం వినూత్నంగా పిల్లుల నడక నిర్వహించారు. వీటికి నగర శివారుల్లోని గండిపేట మండలం బండ్లగూడజాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రాంతం వేదికగా నిలిచింది. వివిధ జాతులకు చెందిన డాగ్స్, పిల్లుల.. క్యాట్‌వాక్‌ ఆకట్టుకుంది. పలు అంశాల్లో పోటీలు నిర్వహించారు. దేశ, విదేశాల్లోని వివిధ జాతులకు చెందిన వంద పిల్లులు, 80 శునకాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. బెస్ట్‌ పప్పీ అవార్డుకు చౌచౌ జాతికి చెందిన శునకం ఎంపికైంది. లాంగ్‌హేర్‌ జాతికి చెందిన పిల్లికి అవార్డు దక్కింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girls Fighting: రెచ్చిపోయి చిత్తు చిత్తుగా నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలో యువకుడు బలి..వీడియో.

Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్‌ కూడా..

Mobile Robbery: మొబైల్‌ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్‌ బ్లాకింగ్‌ సీన్‌..! ఇదే పనిష్మెంట్..

Follow us
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో