మిరాకిల్‌.. తెగిపోయిన తలను తిరిగి అతికించారు

మిరాకిల్‌.. తెగిపోయిన తలను తిరిగి అతికించారు

Phani CH

|

Updated on: Jul 22, 2023 | 9:54 AM

ఇజ్రాయెల్‌ వైద్యులు అధ్బుతం సాధించారు. ఇజ్రాయెల్‌ లో సైకిల్ మీద వెళ్తున్న 12 ఏళ్ళ బాలుడును ఒక కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హసన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి తల భాగం మెడ నుంచి దాదాపు వేరయింది. వెంటనే అతడిని విమానంలో హదస్సా మెడికల్‌ సెంటర్‌కు తరలించారు.