యువతి కిడ్నీలో 300 రాళ్లు !! కారణమేంటంటే ??

సాధారణంగా కిడ్నీలలో రాళ్లు ఏర్పడిన సంఘటనల గురించి వింటూనే ఉంటాం. అయితే ఓ యువతి కిడ్నీలో ఏకంగా 300 రాళ్లు బయటపడటం సంచలనంగా మారింది. తైవాన్‌కు చెందిన 20 ఏళ్ల జియావో యు కు మంచి నీరు తాగడం ఇష్టం లేదు. దీంతో ఆమె బబుల్ టీ, ఫ్రూట్ జ్యూస్, ఆల్కహాల్ వంటి పానీయాలు సేవించేది. అయితే జియావో గత కొన్నేళ్లుగా నీటికి బదులు ఇలాంటి డ్రింక్స్ మాత్రమే తాగుతోంది. ఈ క్రమంలోనే మంచి నీరు తాగకపోవడం వల్ల ఆమె చాలా కాలంగా డీహైడ్రేషన్‌ సమస్యతో బాధపడుతోంది.

యువతి కిడ్నీలో 300 రాళ్లు !! కారణమేంటంటే ??

|

Updated on: Dec 24, 2023 | 8:54 PM

సాధారణంగా కిడ్నీలలో రాళ్లు ఏర్పడిన సంఘటనల గురించి వింటూనే ఉంటాం. అయితే ఓ యువతి కిడ్నీలో ఏకంగా 300 రాళ్లు బయటపడటం సంచలనంగా మారింది. తైవాన్‌కు చెందిన 20 ఏళ్ల జియావో యు కు మంచి నీరు తాగడం ఇష్టం లేదు. దీంతో ఆమె బబుల్ టీ, ఫ్రూట్ జ్యూస్, ఆల్కహాల్ వంటి పానీయాలు సేవించేది. అయితే జియావో గత కొన్నేళ్లుగా నీటికి బదులు ఇలాంటి డ్రింక్స్ మాత్రమే తాగుతోంది. ఈ క్రమంలోనే మంచి నీరు తాగకపోవడం వల్ల ఆమె చాలా కాలంగా డీహైడ్రేషన్‌ సమస్యతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల జ్వరం, తీవ్రమైన వెన్నునొప్పితో అవస్థ పడుతుండడంతో జియావోను స్థానికంగా ఉన్న చి మెయి ఆస్పత్రిలో ఆమె కుటుంబ సభ్యులు చేర్పించారు. జియావోకు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వాటి ఫలితాలు చూసి షాక్ అయ్యారు. అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఆమె కుడి కిడ్నీలో దాదాపుగా 300 రాళ్లు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. 5 మిల్లీమీటర్ల నుంచి 2 సెంటీ మీటర్ల మందం ఉన్న రాళ్లను స్కానింగ్‌లో గుర్తించారు. దీంతోపాటు జియావో శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య ఎక్కువగా ఉందని రక్త పరీక్షలో తేలింది. దీంతో ఆమెకు పెర్క్యుటేనియస్ నెఫ్రోలిథోటమీ సర్జరీని నిర్వహించారు. 2 గంటల పాటు చేసిన ఆ ఆపరేషన్‌లో ఆమె కిడ్నీ నుంచి దాదాపు 300 రాళ్లను డాక్టర్లు బయటికి తీశారు. ఆపరేషన్ తర్వాత జియావో క్రమంగా కోలుకుని.. ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాత్రికి రాత్రి దొంగలు కట్టిన గుడి.. దేవుడుకూడా..

గ్రౌండ్‌లో గోల్ప్‌ ఆడుకుంటున్న వ్యక్తి.. రెండు పాములు పెనవేసుకొని గ్రౌండ్‌లోకి ఎంట్రీ !!

మలబద్ధకంతో ఇబ్బందిపడుతున్నారా.. ఇదిగో మీ సమస్యకు సింపుల్‌ పరిష్కారం

Prabhas’ Salaar : సలార్ పై.. వాళ్ల కుట్ర ప్లాప్ అంటూ పోస్టులు..

ఆసియాలోనే టాలీవుడ్‌ నుంచి ఒకే ఒక్కడు.. దటీజ్ NTR క్రేజ్‌

Follow us
GHMC లో రేపటి నుంచి ప్రాపర్టీ సర్వే
GHMC లో రేపటి నుంచి ప్రాపర్టీ సర్వే
అక్రమ కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ శాఖ ఉక్కుపాదం
అక్రమ కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ శాఖ ఉక్కుపాదం
సిలిండర్ల లోడుతో వెళ్తున్న వాహనం.. ప్రాణం పోతున్నా ??
సిలిండర్ల లోడుతో వెళ్తున్న వాహనం.. ప్రాణం పోతున్నా ??
తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ??
తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ??
రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! వైరల్‌ వీడియో
రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! వైరల్‌ వీడియో
గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!
గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!
150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. ఈ ఆకుతో అదిరిపోయే బెనిఫిట్స్‌
150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. ఈ ఆకుతో అదిరిపోయే బెనిఫిట్స్‌
ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా
ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా.. ఎన్ని రూ.వేలు కట్టాలో తెలుసా ?
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా.. ఎన్ని రూ.వేలు కట్టాలో తెలుసా ?
నేపాల్‌లో విమాన ప్రమాదం.. పైలెట్ ప్రాణాన్ని కాపాడిన ఓ కంటైనర్‌
నేపాల్‌లో విమాన ప్రమాదం.. పైలెట్ ప్రాణాన్ని కాపాడిన ఓ కంటైనర్‌