నమ్మలేని నిజం.. మనిషి ఒంట్లో బంగారం
బంగారం అంటే ఇష్టపడని వారుండరు.. ఇటీవల బంగారం ధరలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రతి వ్యక్తీ చిన్నమెత్తు బంగారమైన ఒంటిపై ధరించాలనుకుంటాడు. మరి అలాంటి బంగారం మనిషి శరీరంలోనే ఉంటే? మనిషి శరీంలో బంగారం అంటే ఏ స్మగ్లింగ్‌కు సంబంధించిందో కాదండోయ్.. మనిషి శరీరంలో సహజసిద్ధంగా ఉండే బంగారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం.
బంగారం అంటే ఇష్టపడని వారుండరు.. ఇటీవల బంగారం ధరలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రతి వ్యక్తీ చిన్నమెత్తు బంగారమైన ఒంటిపై ధరించాలనుకుంటాడు. మరి అలాంటి బంగారం మనిషి శరీరంలోనే ఉంటే? మనిషి శరీంలో బంగారం అంటే ఏ స్మగ్లింగ్‌కు సంబంధించిందో కాదండోయ్.. మనిషి శరీరంలో సహజసిద్ధంగా ఉండే బంగారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. ప్రకృతిలోని ప్రతి పదార్థమూ మూలకాల కలయికే. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పడు మనం తెలుసుకోవలసింది మన శరీరం కూడా అందుకు భిన్నం కాదన్న సంగతి. ప్రకృతిలోని 118 మూలకాలు ఉంటే, వాటిలో నాలుగు మనిషి శరీరంలో ఉంటాయి. అవి ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్. ఈ నాలుగింటితోనే మానవ శరీరం రూపుదిద్దుకుంది. వీటికి తోడు కొద్ది మొత్తంలో బంగారం కూడా ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మే నెలలో సెలవులే సెలవులు !!
కదులుతున్న రైలు ఎక్కబోయి జారిపడిన వ్యక్తి.. అలర్టయిన లేడీ కానిస్టేబుల్..
ప్రధాని మోదీని పోలిన పానీపూరీ వాలా.. ఆశ్చర్యపోతున్న జనం
చిన్నారులతో కలిసి ఆరుబయట నిద్రిస్తున్నారా ?? బీ కేర్ ఫుల్
Mahesh – Manjula: అక్కా తమ్ముళ్ల ఆటలు.. వైరల్ అవుతున్న క్యూట్ విడోస్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

