బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మే నెలలో సెలవులే సెలవులు !!
బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. మే నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దేశవ్యాప్తంగా మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు వచ్చాయి. ఈక్రమంలో ఖాతాదారులు ఆయా తేదీలను నోట్ చేసుకొని తమ ఆర్ధిక లావాదేవాలను నిర్వహించుకోవాలని సూచించింది. దేశవ్యాప్తంగా బ్యాంకులకు మే నెలలో మొత్తం 12 రోజులు సెలవులు ఉండగా వీటిలో రెండో, నాలుగో శనివారాలు,
బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. మే నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దేశవ్యాప్తంగా మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు వచ్చాయి. ఈక్రమంలో ఖాతాదారులు ఆయా తేదీలను నోట్ చేసుకొని తమ ఆర్ధిక లావాదేవాలను నిర్వహించుకోవాలని సూచించింది. దేశవ్యాప్తంగా బ్యాంకులకు మే నెలలో మొత్తం 12 రోజులు సెలవులు ఉండగా వీటిలో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతోపాటు పండుగలు, ప్రత్యేక సందర్భాలు కలిసి ఉన్నాయి. ఇవి రాష్ట్రాలను బట్టి మారే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు ఏదో ఒక పని కోసం బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. ఆన్‌లైన్ లో ఎన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా కొన్ని పనులు బ్యాంకులకు మాత్రమే వెళ్లి చేయాల్సి ఉంటుంది. అటువంటివారు సెలవు దినాలను చూసుకొని పనులు చేసుకోవడం మంచింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కదులుతున్న రైలు ఎక్కబోయి జారిపడిన వ్యక్తి.. అలర్టయిన లేడీ కానిస్టేబుల్..
ప్రధాని మోదీని పోలిన పానీపూరీ వాలా.. ఆశ్చర్యపోతున్న జనం
చిన్నారులతో కలిసి ఆరుబయట నిద్రిస్తున్నారా ?? బీ కేర్ ఫుల్
Mahesh – Manjula: అక్కా తమ్ముళ్ల ఆటలు.. వైరల్ అవుతున్న క్యూట్ విడోస్
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?

