Viral Video: వధువును చూసి కంట్రోల్ తప్పిన వరుడు.. చివరికి ?? వీడియో
ఈ మధ్యకాలంలో పెళ్లి వేడుకలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఆ వేడుకల్లో జరిగే సరదా సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి.
ఈ మధ్యకాలంలో పెళ్లి వేడుకలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఆ వేడుకల్లో జరిగే సరదా సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి. అయితే తాజాగా ట్రెండ్ అవుతున్న ఈ వీడియోలో ఇందులో తొందరపడిన వరుడు తనను తాను ఆపుకోలేక ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు.. తొలత డ్యాన్స్ వేసుకుంటూ పెళ్లి మంటపంకు వధువు వస్తుంది. అందంగా ముస్తాబైన ఆమెను ఫిదా అయిన పెళ్లికొడుకు.. వెంటనే ఆమెకు ఎదురుగా వెళ్లి ఆమె కలిసి స్టెప్పులు వేస్తాడు. అనంతరం కాబోయే భార్యను పైకి ఎత్తుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఇక వెంటనే మెల్లిగా డ్యాన్స్ చేస్తూ అందరి ముందు పెళ్లికూతురును ప్రేమగా కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ వెంటనే వధువు అతనిని సైగలలో తిరస్కరించింది.
Also Watch:
Samantha: ఉక్రెయిన్ అధ్యక్షుడిపై సమంత ఇంట్రస్టింగ్ కామెంట్స్..! వీడియో
Kajal: బేబీ బంప్ తో జిమ్లో కాజల్ వర్కవుట్లు.. వీడియో వైరల్
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!

