Viral Video: నువ్వు నన్నేం చెయ్యలేవురా..! చిరుతకు జింక వార్నింగ్.. వీడియో చుస్తే షాక్ అవ్వాల్సిందే..!
ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే జంతువు చిరుత. స్పోర్ట్స్ కారంత స్పీడ్‌గా పరుగెడుతుంది. కానీ, కళ్లముందు ఓ జింక ఉన్నా వేటాడలేకపోయింది. చూస్తూ ఉండిపోయింది. మరి దానికి ఒంట్లో బాగాలేదా అంటే అదీ కాదు..సూపర్ యాక్టివ్‌గా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే జంతువు చిరుత. స్పోర్ట్స్ కారంత స్పీడ్‌గా పరుగెడుతుంది. కానీ, కళ్లముందు ఓ జింక ఉన్నా వేటాడలేకపోయింది. చూస్తూ ఉండిపోయింది. మరి దానికి ఒంట్లో బాగాలేదా అంటే అదీ కాదు..సూపర్ యాక్టివ్‌గా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కారణం ఏమై ఉంటుందని ఆలోచిస్తున్నారా? అదేంటో తెలుసుకుందాం.. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో అందమైన ఓ జింక ఒక ప్రదేశంలో గడ్డిమేస్తూ ఉంది. అవతలివైపు ఓ చిరుత విపరీతమైన ఆకలితో నకనకలాడుతూ ఉంది. ఎదురుగా జింక ఊరిస్తూ కనిపిస్తోంది. ఆ జింకను తన ఆహారంగా చేసుకోడానికి చిరుత విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ దానిని వేటాడలేకపోతోంది. జింక కూడా ఆ… నువ్వు నన్నేం చేయలేవులే… వెళ్లి పని చూసుకో అన్నట్టుగా అక్కడే తాపీగా గడ్డి మేస్తుంది. అరె ఈ జింకకు ఇంత ధైర్యం ఏంటి? అనుకుంటున్నారా… ఎందుకంటే ఆ చిరుతకు.. జింకకు మధ్య ఒక ఇనుప కంచె అడ్డంగా ఉంది. ఈ వీడియోకు విండో షాపింగ్ అని సుశాంత్ నందా క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను వీక్షిస్తున్న వేలమంది నెటిజన్లు లైక్స్‌తో కామెంట్లతో హరెత్తిస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Wedding Viral Video: లవ్లీ సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు..నవ వధువు ఫిదా! ఈ వీడియోకు లైకుల వర్షం..
Viral Video: పాములు ఇలా కూడా పగ పడతాయా..? ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. యువతిని వెంటాడిన పాము
Viral Video: బస్‌స్టాప్‌లో అదేం పని రా బాబు.! సోషల్ మీడియాలో వీడియో వైరల్.!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

