Danger Fish video: కోనసీమలో విషపూరిత చేప ప్రత్యక్షం.. దీని యాక్టింగ్ చూస్తే షాక్ అవుతారు.!(వీడియో)
కోనసీమ మత్స్యకారులకు ఓ విషపూరితమైన చేప చిక్కింది. అచ్చం మనిషి రూపంతో ఉన్న ఈ చేపను బొంక చేప అని పిలుస్తారు. అయితే సాధారణంగా మాములు చేపలాగే కనిపించే ఈ చేపను ఎవరైనా తాకినా,
కోనసీమ మత్స్యకారులకు ఓ విషపూరితమైన చేప చిక్కింది. అచ్చం మనిషి రూపంతో ఉన్న ఈ చేపను బొంక చేప అని పిలుస్తారు. అయితే సాధారణంగా మాములు చేపలాగే కనిపించే ఈ చేపను ఎవరైనా తాకినా, లేదా ప్రమాద సంకేతాలు కనిపించినా గాలి పీల్చుకుని బంతిలా గుండ్రంగా మారిపోతుంటది. ఈ అరుదైన చేప తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలంలోని వాసాలతిప్ప వద్ద మత్స్యకారులకు చిక్కింది. టెట్రాడాన్ శాస్త్రీయనామంగా చెప్పుకునే ఈ చేప.. ప్రపంచంలో కెల్లా రెండో విషపూరితమైన చేపని, దీనిని మనిషి తిన్న కొద్ది నిమిషాల్లోనే చనిపోతాడని తెలిపారు మత్స్యశాఖాధికారి గోపాల కృష్ణ తెలిపారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..
Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)
anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

