Viral: ఆరేళ్ల కొడుకుతో తండ్రి అగ్రీమెంట్ !! ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ??

|

May 06, 2022 | 9:58 AM

తన ఆరేళ్ల కొడుకుతో ఓ తండ్రి అగ్రీమెంట్ చేసుకున్నాడు. తాను చెప్పినట్లు వింటే 100 రూపాయలు ఇస్తానంటూ ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందానికి సంబంధించిన పేపర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

తన ఆరేళ్ల కొడుకుతో ఓ తండ్రి అగ్రీమెంట్ చేసుకున్నాడు. తాను చెప్పినట్లు వింటే 100 రూపాయలు ఇస్తానంటూ ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందానికి సంబంధించిన పేపర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ అగ్రీమెంట్ పేపర్‌ను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరి ఇంతకీ ఆ తండ్రీకొడుకుల మధ్య ఏం ఒప్పందం జరిగిందో ఇప్పుడు చూద్దాం.. ‘రోజూవారీ షెడ్యూల్, పనులు, ప్రవర్తన మార్చుకోవడం, చదువుకోవడం’ అంశాలను షెడ్యూల్ చేస్తూ ఒక ఒప్పందాన్ని కొడుకుతో చేసుకున్నాడు తండ్రి. అయితే, ప్రతీ అంశానికి ఒక ఆఫర్ కూడా ప్రకటించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ghost Mela: దెయ్యాల జాతర చూశారా !! క్యూ కడుతున్న జనం

కోపంలో బాయ్‌ఫ్రెండ్‌ కారుకి నిప్పంటించింది !! తర్వాత ఏం జరిగిందంటే ??

Kajal Aggarwal: క్విట్ చేసిన కాజల్ !! అయితే కండీషన్ అప్లై

Mahesh Babu: మహేష్ రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్

Acharya OTT: చిరు అభిమానులకు గుడ్ న్యూస్ .. ఆచార్య ఓటీటీ డేట్ ఫిక్స్

Follow us on