ప్రియుడు కోరగానే రూ.40 లక్షలు పంపింది.. ఆ తర్వాత ??
ఇటీవల సైబర్ నేరగాళ్లు రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. పేద, ధనిక అనే తేడా వీరికి లేదు. వారికి కావలసింది క్యాష్. ఎలాగైనా వాటిని దక్కించుకోవడమే వారి టార్గెట్. ఇటీవల ఎమోషన్స్‌ను కూడా క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. పెళ్లి పేరుతో యువతులకు వల వేసి పూర్తిగా నమ్మకం కుదిరిన తర్వాత నిండాముంచేస్తున్నారు. తాజాగా మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన ఒక యువకుడు కోసం ఏకంగా 40 లక్షల రూపాయలు పోగొట్టుకుంది ఓ యువతి.
ఇటీవల సైబర్ నేరగాళ్లు రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. పేద, ధనిక అనే తేడా వీరికి లేదు. వారికి కావలసింది క్యాష్. ఎలాగైనా వాటిని దక్కించుకోవడమే వారి టార్గెట్. ఇటీవల ఎమోషన్స్‌ను కూడా క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. పెళ్లి పేరుతో యువతులకు వల వేసి పూర్తిగా నమ్మకం కుదిరిన తర్వాత నిండాముంచేస్తున్నారు. తాజాగా మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన ఒక యువకుడు కోసం ఏకంగా 40 లక్షల రూపాయలు పోగొట్టుకుంది ఓ యువతి. షాది డాట్ కామ్ వెబ్‌సైట్లో పెళ్లి కోసం రిజిస్టర్ చేసుకున్న యువతికి శర్మ అనే యువకుడు పరిచయమయ్యాడు. తాను అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నానని చెప్పాడు. తాను త్వరలోనే ఇండియా రావాలనుకుంటున్నట్టు తెలిపాడు. ఆ తర్వాత తరచుగా యువతి తో వీడియో కాల్స్ మాట్లాడుతూ ఆమెతో చనువు పెంచుకున్నాడు. ఒకరోజు ఉన్నఫలంగా ఫోన్ చేసి తాను ఇండియాకు వచ్చానని, తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని యువతిని నమ్మించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సమాధుల వద్ద పోలీసులతో భద్రత.. అక్కడ అత్యవసర పరిస్థితి !!
ట్రూకాలర్‌లో సరికొత్త ఫీచర్.. పీసీలోనూ ఇక నంబర్లు వెతకొచ్చు
Heart Attack: మహిళలూ మీ గుండెలు జర భద్రం.. తాజా అధ్యయనాల్లో వెల్లడి
కిక్కిచ్చే న్యూస్.. హృతిక్ NTR మధ్య భీకర డ్యాన్స్ పోటీ..
భార్యకు నచ్చలేదని.. కోట్లు విలువ చేసే కారును లైట్ తీసుకున్న హీరో