ఇకపై ఆలయాల్లో పోలీసులకూ డ్రస్‌ కోడ్‌ తప్పనిసరి ??

ఇకపై ఆలయాల్లో పోలీసులకూ డ్రస్‌ కోడ్‌ తప్పనిసరి ??

Phani CH

|

Updated on: Apr 13, 2024 | 11:47 AM

వారణాసిలోని విశ్వనాథుడి ఆలయంలో పోలీసులు ఇకపై ఖాకీ యూనిఫాంకు బదులు ధోతీల్లో కనిపించనున్నారు. భక్తులకు మరింత అనువైన ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేలా ఖాకీ దుస్తులకు పోలీసు ఉన్నతాధికారులు స్వస్తి పలికారు. ఖాకీ యూనిఫామ్‌తో కలిగే ప్రతికూల అభిప్రాయలను తొలగించేందుకు ఆలయ అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా పురుషులు ధోతీ, షాల్, మహిళా పోలీసుల సల్వార్ కుర్తాలను యూనిఫాంగా ధరించనున్నారు.

వారణాసిలోని విశ్వనాథుడి ఆలయంలో పోలీసులు ఇకపై ఖాకీ యూనిఫాంకు బదులు ధోతీల్లో కనిపించనున్నారు. భక్తులకు మరింత అనువైన ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేలా ఖాకీ దుస్తులకు పోలీసు ఉన్నతాధికారులు స్వస్తి పలికారు. ఖాకీ యూనిఫామ్‌తో కలిగే ప్రతికూల అభిప్రాయలను తొలగించేందుకు ఆలయ అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా పురుషులు ధోతీ, షాల్, మహిళా పోలీసుల సల్వార్ కుర్తాలను యూనిఫాంగా ధరించనున్నారు. అంతేకాకుండా, ఆలయంలో విధులు నిర్వర్తించే సమయంలో భక్తులతో స్నేహపూర్వకంగా ఎలా నడుచుకోవాలనే విషయంలో పోలీసులకు మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. షాది డాట్ కామ్ వెబ్‌సైట్లో పెళ్లి కోసం రిజిస్టర్ చేసుకున్న యువతికి శర్మ అనే యువకుడు పరిచయమయ్యాడు. తాను అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నానని చెప్పాడు. తాను త్వరలోనే ఇండియా రావాలనుకుంటున్నట్టు తెలిపాడు. ఆ తర్వాత తరచుగా యువతి తో వీడియో కాల్స్ మాట్లాడుతూ ఆమెతో చనువు పెంచుకున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రియుడు కోరగానే రూ.40 లక్షలు పంపింది.. ఆ తర్వాత ??

సమాధుల వద్ద పోలీసులతో భద్రత.. అక్కడ అత్యవసర పరిస్థితి !!

ట్రూకాలర్‌లో సరికొత్త ఫీచర్‌.. పీసీలోనూ ఇక నంబర్లు వెతకొచ్చు

Heart Attack: మహిళలూ మీ గుండెలు జర భద్రం.. తాజా అధ్యయనాల్లో వెల్లడి

కిక్కిచ్చే న్యూస్.. హృతిక్ NTR మధ్య భీకర డ్యాన్స్‌ పోటీ..