రోడ్ల క్లీనింగ్ కోసం కాకుల్ని రంగంలోకి దింపిన స్వీడెన్ ప్రభుత్వం !! వీడియో
స్వీడన్ వీధుల్లో సిగరెట్ తాగి పీకలను విసిరేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. రోడ్లపై చెత్తలో సుమారు 62 శాతం ఈ సిగరేట్ పీకలదే అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
స్వీడన్ వీధుల్లో సిగరెట్ తాగి పీకలను విసిరేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. రోడ్లపై చెత్తలో సుమారు 62 శాతం ఈ సిగరేట్ పీకలదే అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో అక్కడి ప్రభుత్వానికి ఇదొక పెద్ద సమస్యగా మారిపోయింది. సోడెర్టాల్జె మున్సిపాలిటీ ఒక్కటీ ఏటా 16 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందట. ఎలాగైనా ఈ ఖర్చును తగ్గించాలని ఆలోచన చేసిన అక్కడి ప్రభుత్వం స్థానికంగా ఉన్నఓ స్టార్టప్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. కోర్విడ్ అనే జాతికి చెందిన కాకులను రంగంలోకి దింపింది.
వైరల్ వీడియోలు
Latest Videos