ఈ లెగ్‌పీస్ తింటే ప్రేమ ఎగదన్నుకొస్తుందట !! ఎక్కడంటే ??

|

Jul 05, 2023 | 9:26 AM

సోషల్‌ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వింత వింత ఫుడ్‌ కాంబినేషన్‌లతో వచ్చేవి కొన్నయితే మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ప్రస్తుతం ఓ ఫొటో ట్రెండ్‌ అవుతోంది ఇది నాటుకోడి లెగ్గులా ఉంది అనుకుంటున్నారు కదా. ఇది లెగ్ పీసే. కాకపోతే మొసలిది. అందుకే తెగ ట్రెండ్ అవుతోంది.

సోషల్‌ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వింత వింత ఫుడ్‌ కాంబినేషన్‌లతో వచ్చేవి కొన్నయితే మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ప్రస్తుతం ఓ ఫొటో ట్రెండ్‌ అవుతోంది ఇది నాటుకోడి లెగ్గులా ఉంది అనుకుంటున్నారు కదా. ఇది లెగ్ పీసే. కాకపోతే మొసలిది. అందుకే తెగ ట్రెండ్ అవుతోంది. కేవలం చూడ్డానికే కాదు, తినడానికి సూపర్ అంట. దీన్ని తింటే గుండె లోతుల్లోంచి ప్రేమ ఎగదన్నుకొచ్చి, మాంచి రొమాంటిక్ మూడ్ వస్తుందట. నిజమో కాదో పక్కనబెడతే దీని కోసం జనం ఎగబడుతున్నారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఎవరూ తినడానికి ఇష్టపడ్డం లేదు. ఛీ యాక్ థూ.. అనకపోయినా చాలా మంది బావుందని ఫోటోలు తీసుకుని వెళ్లిపోతున్నారు. ‘‘తినండి, ప్రేమలో తరించండి. ఊరికే చూస్తే ప్రయోజనం ఏముంది? బోలెడు ప్రేమతో తయారు చేశాం ఈ రెసిపీని’’ అని హోటల్ సిబ్బంది ఎంత కోరినా ఎవరూ ధైర్యం చేసి ముందుకు రావడం లేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Shah Rukh Khan: దెబ్బకు… హీరో గారి ముక్క పచ్చడైంది…

Mangalavaram: వణికించిన పాయల్‌ మంగళవారం టీజర్

Malli Pelli: వీళ్ల లొల్లి దెబ్బకు.. తోక ముడిచిన అమెజాన్

Mahesh Babu: ఈ సారి కొడితే.. మామూలుగుండదు రోయ్‌…

Adipurush: కోర్టు తీర్పుతో.. తల పట్టుకున్న ఆదిపురుషులు