Viral Video: కొండ చిలువకు షాక్ ఇచ్చిన మొసళ్లు !! వీడియో
నీటిలో ఉండే మొసళ్లు వేటాడటంలో దిట్ట. నీటిలోనే ఉండి జంతువులను, పాములు, కొండ చిలువలను క్షణాల్లో అందుకుంటుంది.
నీటిలో ఉండే మొసళ్లు వేటాడటంలో దిట్ట. నీటిలోనే ఉండి జంతువులను, పాములు, కొండ చిలువలను క్షణాల్లో అందుకుంటుంది. ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నీటిలో ఉన్న ఓ మొసలి ఒడ్డుపై సేద తీరుతున్న ఓ కొండ చిలువను ఆహారంగా చేసుకుంది. క్షణాల్లోనే దానిని అందుకునే లాగేసుకుని తన పని పూర్తి చేసుకుంది మొసలి. ఓ కొండచిలువ పొదల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా నీటిలో ఉన్న మొసలి దాన్ని సులభంగా పట్టుకుంది. కొండ చిలువను పట్టుకున్న మొసలి మళ్లీ క్షణాల్లోనే నీటిలోకి వచ్చేసింది. కనిపిస్తుంటాయి. ఇక వీడియోను చూసిన నెటిజన్స్, షాక్ అవుతూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.
Also Watch:
Samantha: ఉక్రెయిన్ అధ్యక్షుడిపై సమంత ఇంట్రస్టింగ్ కామెంట్స్..! వీడియో
Kajal: బేబీ బంప్ తో జిమ్లో కాజల్ వర్కవుట్లు.. వీడియో వైరల్
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?

