Viral Video: నాతోనే గేమ్సా.. పట్టు పడితే ఫసక్కే.. నెట్టింట్లో వైరలవుతోన్న మొసలి వీడియో.. చూస్తే షాకవుతారంతే..

Crocodile Attack Video: క్రూర జంతువులతో గేమ్స్ ఆడితే ఎలా ఉంటదో అందరికీ తెలిసిందే. కానీ, కొంతమంది ఈ విషయం తెలిసినా.. ఆటపట్టించి మరీ బొక్కబోర్లా పడుతుంటారు. తాజాగా ఇలాంటి వీడియోనే నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Viral Video: నాతోనే గేమ్సా.. పట్టు పడితే ఫసక్కే.. నెట్టింట్లో వైరలవుతోన్న మొసలి వీడియో.. చూస్తే షాకవుతారంతే..
Crocodile Attack Video
Follow us

|

Updated on: May 09, 2022 | 11:49 AM

ఏ జంతువుతోనైనా అస్సలు జోక్స్ చేయకూడదు. ఎందుకంటే అవి ఏం టైంలో ఎలా ప్రవర్తిస్తాయో తెలియవు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మొసలి(Crocodile) దాడిలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడడం అంటే చాలా కష్టం. ఎందుకంటే దాని దవడ చాలా శక్తివంతమైనది. అది తన బాధితుడి చర్మాన్ని చిటికెలో చీల్చేయగలదు. అయితే కొంతమంది అదృష్టవంతులు మాత్రమే దాని దవడలోకి చిక్కుకుని కూడా ప్రాణాలతో బయటపడతారు. ఇలాంటి వీడియో సోషల్ మీడియా(Social Media)లో కనిపించింది. అందులో ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా మొసలిని ఆటపట్టిస్తున్నట్లు కనిపించింది. దీని తర్వాత ఏం జరిగిందో చూస్తే షాకవుతారు.

వైరల్ అవుతున్న వీడియోలో, నది ఒడ్డున ఒక వ్యక్తి మొసలికి చాలా దగ్గరగా నిలబడి ఉన్నట్లు మీరు చూడొచ్చు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మొసలిని చూసి పారిపోయే బదులు ఈ వ్యక్తి అనవసరంగా దాని జోలికి వెళ్లాడు. కానీ, ఆ తరవాత మాత్రం జరిగింది చూస్తే.. పాపం అనిపిస్తుంది. మొసలిని నిరంతరం ఆటపట్టించడంతో.. కోపగించిన మొసలి ఆ వ్యక్తి చేతిని తన దవడతో గట్టిగా పట్టేసుకుంది. మొసలి దాడికి సంబంధించిన ఈ హృదయ విదారక వీడియో Wild_savage_world అనే పేజీలో షేర్ చేశారు. ‘అడవి జంతువులను, ముఖ్యంగా మొసళ్లతో పెట్టుకోవడం అంటే.. మరోసారి ఆలోచించాల్సిందే’ అంటూ క్యాఫ్షన్ అందించాడు. ఈ జంతువులు చాలా ప్రమాదకరమైనవి అని ఈ వీడియో చూస్తే మరోసారి తెలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియోను అప్‌లోడ్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 70 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఇదే సమయంలో దీనిపై పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అందరూ ఈ వ్యక్తిని తీవ్రంగా దూషిస్తున్నారు. కొంతమంది వినియోగదారులు వీడియోపై ఫన్నీ రియాక్షన్లు కూడా ఇచ్చారు. ‘ఇది పూర్తిగా మూర్ఖత్వం. సింహాలు కూడా మొసళ్ల వంటి జంతువులతో యుద్ధం చేయవు’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా, ‘ఈ వ్యక్తి చేసిన పనికి గుణపాఠం పొంది ఉండాలి’ అంటూ మరొక యూజర్ కామెంట్ చేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Pizza: ఇష్టపడి పిజ్జా ఆర్డర్ చేశాడు.. రెండు ముక్కలు తినగానే గుండె ఆగింది.. ఎందుకంటే..

Viral Photo: చీరకట్టులో సిగ్గులొలుకుతున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. కుర్రాళ్ల కలల రాకుమారి ఈ అమ్మడు..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో