Games with python video: కొండచిలువతో క్రేజీ ఆటలు.. గుడ్లను పట్టుకోబోయిన వ్యక్తికి షాక్.! వైరల్ అవుతున్న వీడియో..
పాముల్లో కొండచిలువ అత్యంత ప్రమాదకరమైంది. ఎలాంటి జంతువునైనా కూడా ఈ విషసర్పం క్షణాల్లో నమిలి మింగేస్తుంది. అంతటి బలశాలితో ఎవరైనా కూడా క్రేజీ.. క్రేజీగా ఆటలు ఆడటం యమా డేంజర్. కానీ ఓ వ్యక్తి భారీ కొండచిలువతో గేమ్స్ ఆడాడు.
పాముల్లో కొండచిలువ అత్యంత ప్రమాదకరమైంది. ఎలాంటి జంతువునైనా కూడా ఈ విషసర్పం క్షణాల్లో నమిలి మింగేస్తుంది. అంతటి బలశాలితో ఎవరైనా కూడా క్రేజీ.. క్రేజీగా ఆటలు ఆడటం యమా డేంజర్. కానీ ఓ వ్యక్తి భారీ కొండచిలువతో గేమ్స్ ఆడాడు. ఆ వీడియో చూసిన నెటిజన్స్ కూడా ఆశ్చర్యానికి గురవుతారు. గుడ్లు నిండిన ఓ చిన్న టబ్‌లో కొండచిలువ సేద తీరుతోంది. ఈ తరుణంలో ఓ వ్యక్తి ఆ గుడ్లను తాకేందుకు ప్రయత్నిస్తాడు. తన గుడ్లను రక్షించుకునేందుకు కొండచిలువ అతడిపై దాడికి దిగుతుంది. వాటిని తాకేందుకు అతడు ఎన్నిసార్లు ప్రయత్నించినా.. ఆ వ్యక్తిపై కొండచిలువ దాడి చేస్తుంది. కొరికేందుకు ప్రయత్నిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

