స్మిమ్మింగ్‌పూల్‌లో స్విమ్ చేస్తున్న ఆవు..! వైరల్ అవుతున్న వీడియో..: Cow Video Viral.

తాజాగా ఓ వ్యక్తి జనావాసాల్లో సంచరించే ఆవు కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో ఆవు చేసిన పని చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే..

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించి మిలియన్ల కొద్ది ఫోటోలు, వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా జంతు ప్రేమికులు వాటిని ఫోటోలు తీయడం కోసం తరచుగా అడవుల్లోనే తిరుగుతుంటారు. గంటలు గంటలు అడవిలోనే గడుపుతుంటారు. ఆ సందర్భంగా వారు తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. వాటిల్లో కొన్ని వైరల్‌గా మారుతాయి. అయితే, తాజాగా ఓ వ్యక్తి జనావాసాల్లో సంచరించే ఆవు కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో ఆవు చేసిన పని చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే.. ఆవులు సహజంగా చెరువుల్లో స్నానం చేయడం చూసుంటారు. కానీ ఈ ఆవు మాత్రం స్విమ్మింగ్‌ పూల్‌లో ఎంజాయ్ చేస్తోంది. అయితే, ఈ సమయంలో కొందరిని హడలెత్తించింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ వీడియోలో ఓ ఆవు స్మిమ్మింగ్ పూల్ వద్దకు వచ్చి నిలబడుతుంది. అందులో అప్పటికే ఇద్దరు వ్యక్తులు స్విమ్మంగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక స్విమ్మింగ్ పూల్‌కు పైన్ ఉన్న ఆవు.. చూస్తూ చూస్తు ఒక్కసారిగా అందులోకి దూకేస్తుంది. ఇలా ఈదుకుంటూ అందులో ఉన్న మనుషుల వద్దకు వెళ్తుంది. ఆవు రాకను గమనించిన అందులోని వ్యక్తులు భయంతో స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఆవు మాత్రం ఎంచక్కా ఈత కొడుతూ స్విమ్మింగ్ పూల్ మొత్తం కలియ తిరుగుతుంది. తొలుత స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఆ తరువాత ఈతను ఆస్వాదించింది ఆ ఆవు. స్విమ్మింగ్‌లో ఆవు ఈత కొడుతుంగా.. దూరంగా ఉన్న వ్యక్తి వీడియో తీశారు. అనంతరం దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: డేర్‌ డెవిల్‌ వినూత్న డేరింగ్‌ యాక్ట్‌..! చేత్తో తేనె తీయడం ఎప్పుడైనా చూసారా..?: Extracts Honey With Hands Video.

మొదలైన తాలిబన్ల రాక్షస క్రీడ..!మనిషిని హెలికాఫ్టర్ కు ఉరేసిన వీడియో వైరల్..: Taliban Video.

ఆన్‌లైన్‌ క్లాసులతో లావెక్కుతున్న చిన్నారులు..!ఏ విధంగానో తెలిసుకోండి మరి(వీడియో): Childrens Online Classes Video.

వైఎస్సార్ సంస్మరణ సభ.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రముఖులు.. : YSR Samsmarana Sabha Video.

Click on your DTH Provider to Add TV9 Telugu