Viral Video: చెట్టు మధ్యలో చిక్కుకున్న ఆవు..!! శభాష్‌ రెస్క్యూ టీమ్‌.. వీడియో

|

Sep 04, 2021 | 9:09 PM

అమెరికాలో తుఫాన్‌ నానా బీభత్సం సృష్టించింది. ఇక ఈ తుఫాన్‌ ప్రభావం తర్వాత రెస్క్యూ టీమ్ ప్రజలను రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రెస్క్యూ టీం ఓ ఆవును రక్షించిన తీరుకు షాక్‌ అవుతున్నారు నెటిజన్స్‌. న్యూ ఓర్లీన్స్ సమీపంలో చెట్టు సందులో చిక్కుకున్న ఆవును కొంతమంది సురక్షితంగా రక్షించారు.

అమెరికాలో తుఫాన్‌ నానా బీభత్సం సృష్టించింది. ఇక ఈ తుఫాన్‌ ప్రభావం తర్వాత రెస్క్యూ టీమ్ ప్రజలను రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రెస్క్యూ టీం ఓ ఆవును రక్షించిన తీరుకు షాక్‌ అవుతున్నారు నెటిజన్స్‌. న్యూ ఓర్లీన్స్ సమీపంలో చెట్టు సందులో చిక్కుకున్న ఆవును కొంతమంది సురక్షితంగా రక్షించారు. ఇడా హరికేన్ కారణంగా వచ్చిన తీవ్రమైన వరదలో కొట్టుకొచ్చి, చెట్టు మధ్యలో ఇరుక్కుపోయింది ఆవు. రెస్క్యూ టీమ్ దానిని గమనించినప్పుడు చెట్టుపై ఎటూ కదలని పరిస్థితిలో అల్లాడుతుంది. ఆ వెంటనే స్పందించిన రెస్క్యూటీం.. ఆవును సురక్షితంగా రక్షించారు. దీంతో ఆ రెస్క్యూ టీమ్‌పై సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్స్‌.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: భయ్యా.. ఏంటా క్యాచ్.. దిమ్మతిరిగిపోయింది.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

Viral Video: పక్షవాతం వచ్చిన రోగికి బుల్లెట్ పాట తో వైద్యం.. వీడియో

wallnuts: రోజూ అరకప్పు వాల్‌నట్స్‌ తీసుకుంటే గుండె జబ్బులను జయించినట్లే.. వీడియో

Published on: Sep 04, 2021 09:09 PM