ట్రైన్ కిందపడబోయిన మహిళ !! మెరుపు వేగంతో పోలీస్ రెస్క్యూ !! వీడియో
వరంగల్ రైల్వే స్టేషన్ లో ఓ మహిళ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. కదులుతోన్న రైలు నుంచి ఓ మహిళ దూకేయడంతో ఆమె రైలు, ప్లాట్‌ఫాం మధ్యలో పడబోయింది.
వరంగల్ రైల్వే స్టేషన్ లో ఓ మహిళ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. కదులుతోన్న రైలు నుంచి ఓ మహిళ దూకేయడంతో ఆమె రైలు, ప్లాట్‌ఫాం మధ్యలో పడబోయింది. ఈ విషయాన్ని గుర్తించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మెరుపు వేగంతో స్పందించి ఆమెను కాపాడాడు. కృష్ణా ఎక్స్ ప్రెస్‌లో ఆ మహిళ తిరుపతి నుంచి వరంగల్ వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమె ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ చిన్నరామయ్యపై ప్రశంసల జల్లు కురుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా చిన్న రామయ్యను అభినందిస్తూ ఆయన చేసిన సాహసానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.
Also Watch:
Viral Video: గడ్డకట్టే మంచులో పుష్‌అప్స్ !! వీడియో
Viral Video: కుక్క నోరు మూయించిన కప్ప !! వీడియో వైరల్
సైకిల్ రేస్‌లోకి ఎద్దు ఎంట్రీ !! సీన్ కట్ చేస్తే దారుణం !! వీడియో
ఆ సమయంలో తాటికల్లు తాగితే అద్భుత ప్రయోజనాలు !! వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

