Viral: నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్.!
ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నించేవారు సాధారణంగా యాజమాన్యాన్ని మెప్పించేలా తమ రెజ్యూమెను రూపొందిస్తారు. కానీ అందుకు భిన్నంగా ఓ వ్యక్తి చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యూయార్క్‌కు చెందిన గూగుల్ మాజీ ఉద్యోగి జెర్రీ లీ ఓ ప్రయోగం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతడు ఇప్పటికే ప్రతిష్ఠాత్మక గూగుల్ కంపెనీలో స్ట్రాటజీ, ఆపరేషన్స్ మేనేజర్‌గా మూడేళ్లు పని చేశాడు.
ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నించేవారు సాధారణంగా యాజమాన్యాన్ని మెప్పించేలా తమ రెజ్యూమెను రూపొందిస్తారు. కానీ అందుకు భిన్నంగా ఓ వ్యక్తి చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యూయార్క్‌కు చెందిన గూగుల్ మాజీ ఉద్యోగి జెర్రీ లీ ఓ ప్రయోగం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతడు ఇప్పటికే ప్రతిష్ఠాత్మక గూగుల్ కంపెనీలో స్ట్రాటజీ, ఆపరేషన్స్ మేనేజర్‌గా మూడేళ్లు పని చేశాడు. దీంతో తన రెజ్యూమెలో గూగుల్ పేరు పెడితే ఎలాంటి ఉద్యోగావకాశాలు వస్తాయో పరిశీలించాలని భావించాడు. కరిక్యులంలోని వివరాలతో పాటు పోర్న్‌స్టార్ మియాఖలీఫా పేరును ప్రస్తావించాడు. అంతేకాక తాను ఒక్క రాత్రిలో అత్యధిక వోడ్కా షాట్స్ తాగి రికార్డు సృష్టించానని స్పష్టంగా పేర్కొన్నాడు.
అయితే అతడు రెజ్యూమెలో చెడు అలవాట్ల గురించి ప్రస్తావించినా, తప్పుడు వివరాలు నమోదు చేసినా అవేమీ పట్టించుకోకుండా ఆరు వారాల వ్యవధిలో 29 కంపెనీల రిక్రూటర్స్ నుంచి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి. దీంతో జెర్రీ ఆశ్చర్యపోయాడు. ఈ ప్రయోగం ద్వారా తాను ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నానని అతడు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ప్రముఖ సంస్థల్లో పని చేసిన ఉద్యోగులకు ఇతర కంపెనీలలో డిమాండ్ ఎక్కువగా ఉంటుందనీ జెర్రీ లీ అన్నాడు. వీరు తమ రెజ్యుమెలను సరళంగా, ఆకర్షించేలా రూపొందిస్తే సరిపోతుందనీ చెప్పాడు. ఎందుకంటే అభ్యర్థుల అలవాట్ల గురించి రిక్రూటర్లు పట్టించుకోరనీ కేవల వర్కింగ్ స్కిల్స్ మాత్రమే చూస్తారని తెలిపాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

