Viral Video: 13 ఏళ్ల కూతురితో రోజుకు 3 వేల స్కిప్పింగ్‌లు చేయించిన తల్లి !! చివరికి ?? వీడియో
సాధారణ బరువున్న వాళ్లు వంద స్కిప్‌లు చేస్తే గుండె దడవచ్చి, అలసిపోతారు. అలాంటిది 120 కేజీల బరువున్న బాలికతో ఆమె తల్లి రోజుకు మూడు వేల స్కిప్‌లు చేయించిందట.
సాధారణ బరువున్న వాళ్లు వంద స్కిప్‌లు చేస్తే గుండె దడవచ్చి, అలసిపోతారు. అలాంటిది 120 కేజీల బరువున్న బాలికతో ఆమె తల్లి రోజుకు మూడు వేల స్కిప్‌లు చేయించిందట. ఒకరోజు కాదు రెండురోజులు కూడా కాదు ఏకంగా మూడు నెలలపాటు అలా బాలికతో స్కిప్పింగ్ చేయించడంతో బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. అసలు విషయానికి వస్తే… చైనాలోని జెన్‌జియాంగ్ ప్రావిన్స్‌కి చెందిన ఓ మహిళ తన 13 ఏళ్ల కూతురు ఎత్తు పెరగాలనే ఉద్ధేశ్యంతో చేసిన పని, బాలిక ప్రాణాలకే ప్రమాదం తెచ్చిపెట్టింది. యువాన్‌యువాన్ అనే బాలిక ఎత్తు 1.58 మీటర్లు. బరువు 120 కేజీలు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Published on: Nov 13, 2021 09:09 PM