వ్యక్తి శరీరంలో బొద్దింక !! సోషల్‌మీడియాలో ఎక్స్‌రే వైరల్..!
ఓ వ్యక్తి శరీరంలో బొద్దింక ఉన్నట్లు ఫేస్బుక్లో సర్క్యూలేట్ అవుతున్న వార్తపై కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆరోగ్య రంగ గౌరవాన్ని ప్రభావితం చేసే నిరాధారమైన పోస్ట్ చేయడం ఆపాలని పిలుపునిచ్చింది.
ఓ వ్యక్తి శరీరంలో బొద్దింక ఉన్నట్లు ఫేస్బుక్లో సర్క్యూలేట్ అవుతున్న వార్తపై కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆరోగ్య రంగ గౌరవాన్ని ప్రభావితం చేసే నిరాధారమైన పోస్ట్ చేయడం ఆపాలని పిలుపునిచ్చింది. మెర్ల్ కొమ్సన్ అనే ఫేస్‌బుక్ పేజీలో ఊపిరితిత్తుల్లో బొద్దింకతో ఉన్న ఓ మనిషి ఎక్స్-రే చిత్రంతో పాటు కథనాన్ని పోస్ట్ చేసింది. ప్రే వెంగ్ ప్రావిన్స్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి శరీరంలో బొద్దింక నివసిస్తోందని, దీంతో అతడి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడని ఓ వైద్యుడు చెప్పాడని కథనంలో పేర్కొంది. ఈ ఫేక్ న్యూస్ స్టోరీని పోస్ట్ చేసినందుకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు కంబోడియా మంత్రిత్వ శాఖ తెలిపింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: 13 ఏళ్ల కూతురితో రోజుకు 3 వేల స్కిప్పింగ్‌లు చేయించిన తల్లి !! చివరికి ?? వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

