అమ్మ కోసం బుడ్డోడి సాహసం.. మాటల్లేవ్.. వీడియో చూడాల్సిందే
తల్లీబిడ్డల అనుబంధం చాలా గొప్పది. అది మనుషులకైనా.. జంతువులకైనా ఒకే విధంగా ఉంటుంది. పిల్లలకు కష్టం వస్తే ఏ తల్లీ తట్టుకోలేదు. వారిని ప్రమాదం నుంచి బయటపడేసేంత వరకు కుదుటపడరు.
తల్లీబిడ్డల అనుబంధం చాలా గొప్పది. అది మనుషులకైనా.. జంతువులకైనా ఒకే విధంగా ఉంటుంది. పిల్లలకు కష్టం వస్తే ఏ తల్లీ తట్టుకోలేదు. వారిని ప్రమాదం నుంచి బయటపడేసేంత వరకు కుదుటపడరు. అలాగే పిల్లలు కూడా వారి తల్లిదండ్రుల పట్ల అలాంటి ప్రేమనే కలిగి ఉంటారు. వారు కష్టాల్లో ఉంటే చూడలేరు. వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. కాబట్టి తల్లిదండ్రులు, పిల్లల మధ్య ప్రేమ చాలా మధురంగా ఉంటుంది.. అలాంటి అద్భుతమైన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఇంట్లో ఓ మహిళ, ఆమె చిన్నారి కుమారుడు ఉన్నారు. అయితే ఆమె ఇంట్లో ఏవో వస్తువులను సర్దుతోంది. ఈ క్రమంలో ఎత్తయిన ప్రదేశంలో ఓ నిచ్చెన సహాయంతో వస్తువులను సర్దుతోంది. ఆ సమయంలో ఆకస్మాత్తుగా నిచ్చెన కింద పడిపోతుంది. దీంతో ఆమె పైనున్న ఆధారాన్ని పట్టుకుని గాల్లోనే వేలాడుతుంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డాన్స్ అదరగొట్టిన చిన్నారి.. ఆ ఎక్స్‌ప్రెషన్స్‌కి ఎవరైనా పడిపోవాల్సిందే
పొలం గట్టుపై బుసలు కొట్టిన 12 అడుగుల గిరినాగు.. షాకింగ్ వీడియో
కాఫీ రుచిని ఆస్వాదిస్తూ గన్ ఫైరింగ్.. సైనికుడి వీడియో వైరల్
మొండిగా ‘మగధీర’ సినిమాను కొన్నా.. కానీ ఆ తరువాతే !!
Aamir Khanఎన్టీఆర్ సినిమాలో అమీర్ ఖాన్ కీ రోల్ !!
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

